ఈ రికార్డ్ కూడా రజనీకే సొంతం..

  • IndiaGlitz, [Monday,May 23 2016]

రజీనీకాంత్ నటించిన చిత్రం కబాలి. జూలై 1న విడుదలవుతుంది. విడుదలకు ముందే ఎన్నో యూ ట్యూబ్ రికార్డులను తిరగరాసిని రజనీకాంత్ కబాలి, ఇప్పుడు మరో రికార్డును సాధించింది. అదేంటంటే రజనీకాంత్ కు మలేషియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా అక్కడ సినిమాను కొన్న సంస్థ సినిమాను మలై భాషలో డబ్ చేసి విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో తమిళ చిత్రాలు మలేషియాలో విడుదలైనప్పటికీ వారి భాషలోకి డబ్ కాలేదు. తొలిసారి రజనీకాంత్ కబాలి మలై భాషలో విడుదలవుతుండటం రజనీకాంత్ అభిమానులు సంతోషానిచ్చే విషయమే.

More News

రానా చేతుల మీదుగా జెంటిల్ మన్ ఆడియో విడుదల

నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

సైతాన్ గా విజయ్ అంటోని ఎలా ఉంటాడంటే...

మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో,నిర్మాతగా మారిన విజయ్ ఆంటోని రీసెంట్ గా తెలుగులో విడుదలైన బిచ్చగాడు చిత్రంతో పెద్ద సక్సెస్ ను సాధించాడు.

మూడు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగార్జున

ఈ ఏడాది సీనియర్ టాప్ హీరోలు ఒకడైన అక్కినేని నాగార్జున ఈ సంవత్సరంతో కెరీర్ మొదలై మూడు దశాబ్దాలు అంటే 30 ఏళ్లు పూర్తి కాబోతోంది మరి.

దీపిక స్పెషల్ సాంగ్....

రీసెంట్ గా ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే

'బంతిపూల జానకి' ట్రైలర్ విడుదల!

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'బంతిపూల జానకి'