టికెట్స్ రేట్స్ పెరిగాయ్

  • IndiaGlitz, [Tuesday,June 27 2017]

కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జిఎస్‌టి ప్ర‌భావం సినిమా టికెట్స్‌పై ప్ర‌భావం చూప‌నుంది. ఓ ర‌కంగా సామాన్యుడి ప్రేక్ష‌కుడిపై ఇది పెనుభారం కానుంది.

జిహెచ్ఎంసి

ఏసీ థియేట‌ర్స్ బాల్క‌నీ - 120, లోయ‌ర్ క్లాస్ - 40
నాన్ ఏసీ థియేట‌ర్స్ బాల్క‌ని - 60, లోయ‌ర్ క్లాస్ - 20

మునిసిపాలిటీ

ఏసీ థియేట‌ర్స్ బాల్క‌ని-80, లోయర్ క్లాస్‌-30
నాన్ ఏసీ థియేట‌ర్స్ బాల్క‌ని-60, లోయర్ క్లాస్-20

పంచాయ‌త్

ఏసీ థియేట‌ర్స్ బాల్క‌ని-70, లోయ‌ర్ క్లాస్ - 20
నాన్ ఏసీ థియేట‌ర్స్ బాల్క‌ని - 50, లోయర్ క్లాస్ -15

More News

విక్రమ్ సినిమాలో విలన్ గా...

డిఫరెంట్ పాత్రలతో మెప్పించే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకడు. తమిళంతో పాటు తెలుగులో కూడా విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు విక్రమ్ స్కెచ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

నెర్వస్ గా ఫీలైన స్టార్ హీరోయిన్...

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఇప్పుడు తమిళ చిత్రం `విఐపి2`. ఈ చిత్రంలో కాజోల్ వసుంధర అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ పాత్రలో కనపడుతుంది.

తెలుగు సినిమా స్థాయిని పెంచుదాం - దిల్ రాజు

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం `డీజే దువ్వాడ జగన్నాథమ్`.

కమల్ కొత్త ఆలోచన

యూనివర్సల్ హీరోగా విలక్షణ పాత్రలతో మెప్పించే హీరో కమల్ ఇప్పుడు 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు.

పుస్కూర్ రామ్మోహన్ కి దాసరి కిరణ్ కుమార్ అభినందనలు!

తెలంగాణ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్టీవీ అండ్ టీడీసీ) చైర్మన్గా ప్రముఖ నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.