టిప్పు మూడో ప్రయత్నం

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

'టిప్పు', 'పడేసావే' చిత్రాల హీరో కార్తీక్ రాజు ఇప్పుడు మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తొలి రెండు చిత్రాలతో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన ఈ యువ హీరో మూడోసారి ఓ లవ్ ఎంటర్ ను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

గౌతమ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో రూపొందనున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ తో సక్సెస్ కొట్టి తానెంటో నిరూపించుకోవాలని కార్తీక్ రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.

More News

నాలోని ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసింది క‌ళ్యాణ్ గారే - సిద్దార్ధ డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు.

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కి హీరోయిన్ దొరికేసింది..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథమ్. ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హాట్ హాట్ గా శ్రీముఖి..!

యాంక‌ర్ ట‌ర్న‌డ్ ఏక్ట‌ర‌స్ శ్రీముఖి ప్ర‌స్తుతం టివీ షోస్ లో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు బుల్లితెర పై  షోస్ చేస్తూనే మ‌రో వైపు వెండితెర పై న‌టిస్తుంది. అయితే...వెండితెర పై ఓ వెలుగు వెల‌గాలి అంటే...ఏం చేయాలో తెలుసుకున్న‌ట్టుంది. వెరైటీగా బ్లాక్ & వైట్ లో హాట్ హాట్ స్టిల్స్ ను త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

'హైపర్‌' ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

వెంకీ సినిమాకు ముహుర్తం కుదిరింది

`బాబుబంగారం` త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ మూవీ `సాలా ఖ‌ద్దూస్` సినిమా రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.