జ‌న‌త గ్యారేజ్ లో స్పెష‌ల్ సాంగ్ చేస్తున్న‌స్టార్ హీరోయిన్

  • IndiaGlitz, [Friday,July 29 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న జ‌న‌త గ్యారేజ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఆగ‌ష్టు 1 నుంచి కేర‌ళ‌లో సాంగ్ & కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే...ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్న‌ట్టు మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. బృందావ‌నం, బాద్ షా, టెంప‌ర్ చిత్రాల్లో క‌లిసి న‌టించిన ఎన్టీఆర్, కాజ‌ల్ జంట ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేస్తుండ‌డం విశేషం. ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

300 కోట్ల క్ల‌బ్ క‌బాలి.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

వెంకీ ఎటు మొగ్గుతారు?

మూడు ప‌దుల సుదీర్ఘ కెరీర్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు విక్ట‌రీ వెంక‌టే్‌ష్‌. కెరీర్‌లో ఎక్కువ‌గా హిట్ల శాతం ఉన్న క‌థానాయ‌కుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.

అల్లుశిరీష్ కొత్త టైటిల్‌...

అల్లుశిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలుగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 

మ‌ల‌యాళంలో బాహుబ‌లి2 బిజినెస్ అదుర‌గొట్టింది...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న బాహుబ‌లి పార్ట్ 2 బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ 2017 ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. విడుద‌లకు ముందే బిజినెస్ విష‌యంలో కొత్త రికార్డులు దిశ‌గా బాహుబ‌లి అడుగులు వేస్తుంది.

మ‌రో రీమేక్ లో చైతు..

నాగ‌చైత‌న్య న‌టించిన‌ సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం ఆగ‌ష్టు 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ప్రేమ‌మ్ చిత్రం సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది.