త్రిష పొడిపించుకుంది

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

ట్రెండీగా ఉండ‌టంలో త్రిష ఎప్పుడూ ఫ‌స్టే ఉంటుంది. ఆల్రెడీ ఎద‌మీద తేలు బొమ్మ‌తో ఆక‌ట్టుకునే త్రిష తాజాగా మ‌రో టాటూను పొడిపించుకుంది. అదీ కుడి భుజం మీద‌. 2015లో త్రిష పెళ్లిదాకా వెళ్ళి తిరిగి వ‌చ్చేసింది. మార్పు మంచికేన‌ని, త‌ను మార్పును నిరంత‌రం ఆహ్వానిస్తూనే ఉంటాన‌ని, 2016లోనూ మ‌రిన్ని మార్పులు జ‌రిగి జీవితాన్ని ఆనందంగా ఉండేలా చేయాల‌ని కోరుకుంటున్న‌ట్టు త్రిష ప్ర‌క‌టించింది. అందులో భాగంగా త‌ను తాజాగా వేయించుకున్న టాటూను కూడా పోస్ట్ చేసింది. కుడి భుజం మీద మెగా ఫోన్ విత్ స్టాండ్‌ను పొడిపించుకుంది త్రిష‌. సో సినిమాల ప‌ట్ల ఈ భామ‌కు ఉన్న క్రేజ్‌ను చెప్ప‌క‌నే చెప్పింది టాటూ.

More News

కళ్యాణ వైభోగమే రిలీజ్ డేట్...

అలా...మొదలైంది,జబర్ధస్త్ చిత్రాల తర్వాత నందినీ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం కళ్యాణ వైభోగమే.

అబ్బాయితో అమ్మయికి మంచి స్పందన - రమేష్ వర్మ

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అబ్బాయితో అమ్మాయి జనవరి 1న విడుదలైంది.ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని రమేష్ వర్మ చెప్పారు.

సీనియర్ హీరో సరసన అంజలి...

అందాల నాయిక అంజలి సీనియర్ హీరో బాలక్రిష్ణ సరసన డిక్టేటర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

పెళ్లి మాట వింటే భయపడుతున్న హీరో...

పెళ్లి మాట వింటే చాలు...ఆ హీరో భయపడుతున్నాడు.ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..?ఇంకెవరో కాదు..యువ హీరో నాగ శౌర్య.

జనవరి 10న రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' పాటలు

ఉయ్యాల జంపాలా,సినిమా చూపిస్త మామ,కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసి క్రేజీస్టార్ గా మారిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'.