డోంట్ కేర్ అంటున్న త్రిష...

  • IndiaGlitz, [Monday,March 06 2017]

సుచీ లీక్స్ రెండు, మూడు రోజులుగా తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ధ‌నుష్‌, రానా, త్రిష‌, హ‌న్సిక‌, శింబు, అనిరుధ్‌, ఆండ్రియా త‌దిత‌రుల ప్రైవేట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేసింది. త‌ర్వాత సుచిత్ర మ‌తి స్థిమితం కోల్పోయిందంటూ ఆమె భ‌ర్త వివ‌ర‌ణ ఇచ్చుకున్న ఫోటోలు మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోల‌పై వివ‌ర‌ణ అడిగిన‌ప్పుడు డ‌స్కీ బ్యూటీ త్రిష‌..ఇందులో ఎవ‌రో, ఎవ‌రిపైనో ప‌గ తీర్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వెనుక కూర్చొని గ‌మ‌నిస్తూ ఉంటే చాలు అంటూ డోంట్ కేర్ అనే రేంజ్‌లో స‌మాధానం ఇచ్చింది. మ‌రిప్పుడు ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

'బాహుబలి2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్ బాహుబలి కన్ క్లూజన్ సినిమా

నిర్మాతగా మారుతున్న రానా...

మనవడు దగ్గబాటి రానా ఇప్పుడు తాత రామానాయుడు బాటలో అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తో మరో హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది - వంశీకృష్ణ

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

'నాకు నేనే తోపు తురుము' ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్ విడుదల

శ్రీ రాజేశ్వర సమర్పణలో ధృవ క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ సుంకర, మానస హీరో హీరోయిన్లుగా శివమణి రెడ్డి దర్శకత్వంలో ధృవకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాకు నేనే తోపు తురుము`.

మార్చ్17 న దిల్ రాజు బ్యానర్ లో విడుదలవుతున్న 'వెళ్ళిపోమాకే'

నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు.