గౌతమిని పొగుడుతున్న త్రిష

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

త్రిష మ‌న‌సులోని మాట‌ల‌ను ఉన్న‌దున్న‌ట్టే చెప్పేస్తుంది. ఈ మ‌ధ్య ఆమె గౌత‌మిని తెగ పొగిడేస్తోంది. క‌మ‌ల్ ప‌క్క‌న త్రిష న‌టించిన సినిమా చీక‌టి రాజ్యం ఈ సినిమాలో త్రిష లుక్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. దాని గురించి త్రిష ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే ఆ క్రెడిట్ అంతా గౌత‌మిదేనని చెప్తోంది. గౌత‌మి ఎప్పుడూ ఫ్యాష‌న్ ట్రెండ్‌లో అప్ డేట్ అవుతూనే ఉంటుంది. నా కాస్ట్యూమ్స్ విష‌య‌మే కాదు, నా మేక‌ప్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. త‌ను నా కాస్ట్యూమ్స్ ని హాలీవుడ్ సినిమాల‌ను చూసి ఇన్‌స్ప‌యిర్ అయిన‌ప్ప‌టికీ ఇండియ‌న్ ట‌చ్ ఇచ్చి చాలా అందంగా రూపుదిద్దింది. నిజంగా గౌత‌మికి ఉన్న ఓపిక‌ను మెచ్చుకుని తీరాలి'' అని ప్ర‌శంసించింది.

More News

మెగా హీరోల‌ను టార్గెట్ చేస్తున్న వ‌ర్మ‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ...నిన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్..నిర‌క్షరాస్యుల‌ని...టెక్నాల‌జీ గురించి వారికి ఏమీ తెలియ‌ద‌ని.

చిరు 150వ సినిమా డైరెక్టర్ ఎవరు...?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తమిళ సినిమా కత్తి రీమేక్ ను ఫైనల్ చేసారు. రామ్ చరణ్ భారీ రేటు కుత్తి రీమేక్ రైట్స్ తీసుకున్నారు.

బ్రూస్ లీ ఆడియోకు భారీ ఏర్పాట్లు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బాలయ్య డ్యూయెల్ రోలా...?

బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫస్ట్ టైం నిర్మాణ రంగంలో ప్రవేశించి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

పాట పాడుకుంటున్న స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.