ఈనెల 5న 'త్రిష లేదా నయనతార'

  • IndiaGlitz, [Monday,November 02 2015]

త‌మిళ‌నాడులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన త్రిష లేదా న‌య‌న‌తార చిత్రం ఈ నెల 5న తెలంగాణ‌, ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు 300 ల థియేట‌ర్లో విడుద‌ల కానుంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ హీరోగా ఈరోజుల్లో, బ‌స్టాఫ్ చిత్రాల‌తో స‌క్సెస్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ఆనందిని (ర‌క్షిత‌) హీరోయిన్ గా, బెంగుళూరు మోడ‌ల్ మ‌నీషా యాద‌వ్ మ‌రో హీరోయిన్ గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో కామియో ఫిలింస్, రిషి మీడియా సంస్థ‌లు సంయుక్తంగా త్రిష లేదా న‌య‌న‌తార చిత్రాన్ని రూపొందించాయి.

ఈ చిత్రం ద్వారా తెలుగులోను జి.వి.ప్ర‌కాష్ కుమార్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ ప‌బ్లిసిటీతో రుషి మీడియా అధినేత క్రిష్ణ విడుద‌ల చేస్తున్నారు. ఆయ‌న చిత్ర వివ‌రాలు తెలియ‌చేస్తూ..హీరో జి.విప్ర‌కాష్ కుమార్ సంగీత సార‌ధ్యంలోనే రూపొందిన అద్భుత‌మైన సంగీత బాణీల‌కు ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత‌లు రామ జోగ‌య్య‌శాస్త్రి, వెన్నెల‌కంటి, శ్రీమ‌ణి, రాఖీ సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందుతుంది. మాస్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకునేలా ఈ పాట‌ల‌ను చిత్రీక‌రించారు. సిమ్రాన్ ఈ చిత్రంలో ప్రాధాన్య‌త గ‌ల లీడ్ రోల్ చేసింది. హీరో ఆర్య‌, హీరోయిన్ ప్రియానంద్ గెస్ట్ పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ నెల 5న భారీ ప‌బ్లిసిటీతో దాదాపు 300 ధియేట‌ర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

More News

Taapsee to romance Sundeep Kishan

After a brief hiatus, actress Taapsee Pannu has landed an opportunity to star in a Telugu movie. The actress has agreed to romance Sundeep Kishan in a new movie directed by producer CV Kumar of Pizza fame.

OUT NOW! 'Fan' Movie Teaser Trailer 2

Much awaited 'Fan' movie official teaser trailer 2 is out now. This trailer of 'Fan' movie revolves on Introducing Gaurav- Duniya ke sabse bade superstar ka sabse bada FAN! This was a special gift to Shah Rukh Khan from his ‘Fan’ team on his 50th birthday, today.

Ranveer will tag along with me, says Deepika

The 'Piku' actress Deepika Padukone is happy and on cloud9 with the way her career and plans are taking her. Recently at an event she said, "I am interested in doing Hollywood movies. I am ready to explore also and working in the West. I couldn’t say a yes to ‘Fast and Furious’ but I am glad that I chose to do 'Ram Leela'. I don’t have any regrets for that since I won an award for the film."

Property worth Rs.2 crores in the heart of the city for Nadigar Sangam

Last week we had reported about a plea to the new administrators of Nadigar Sangam, to investigate into what happened to the funds collected by the Sangam from prominent actors to help the victim families of Kumbakonam school fire tragedy....

'Cheekati Rajyam' Audio Launch Confirmed

Kamal Haasan is one such actor who has a strong penchant to work in versatile films. Once again, the actor is gearing up to enthrall the audience with a slick suspense thriller titled Cheekati Rajyam.