త్రిష 'నాయకి' కి ఇబ్బందులు తప్పవా?

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

తెలుగు ప్రేక్ష‌కుల‌కి నాయ‌కి త్రిష ప‌న్నెండేళ్లుగా సుప‌రిచితం. కెరీర్ ప్రారంభంలో మంచి క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకున్నా.. ఓ స్థాయి త‌రువాత ఆ క్రేజ్‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ మునుప‌టి హ‌వా కొన‌సాగించేందుకు త్రిష ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగానే ప్ర‌స్తుతం ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోందీ చెన్నై పొన్ను. 'నాయ‌కి' అనే పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది.

హిందీలోనూ డ‌బ్బింగ్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఈ నెల 29న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ తేదికి రావ‌డం అంటే కాస్త రిస్కే. ఎందుకంటే.. ఈ నెల 22న అల్లు అర్జున్ 'స‌రైనోడు' విడుద‌ల కాబోతుంటే.. మే 6న త్రివిక్ర‌మ్ 'అ..ఆ..' రానుంది. రెండు పెద్ద సినిమాల మ‌ధ్య దొరికే గ్యాప్‌లో.. చిన్న సినిమాల‌న్నీ దండెత్తి వస్తాయి కాబ‌ట్టి 'నాయ‌కి'కి సోలో రిలీజ్ స్కోప్ ఉండ‌దు. పైపెచ్చు ఆ రెండు సినిమాల మ‌ధ్య ఫ‌లితం ప‌రంగా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. మ‌రి.. 'నాయ‌కి' భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

కేక పుట్టిస్తున్న స‌ర్ధార్ ఐటం సాంగ్..

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక‌...అనే ఐటం సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాట‌ను దేవిశ్రీప్ర‌సాద్ మ్యాజిక్ (మ్యూజిక్)తో అదిరింది అనిపించారు. ఇప్పుడు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ఐటం సాంగ్  కెవ్వు కేక‌ను మించేలా ఉంది.

రకుల్ కి తమన్ ఈసారైనా అచ్చొస్తాడా?

కెరీర్ ప్రారంభంలో రెండు వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది రకుల్ ప్రీత్ సింగ్.

సర్ధార్ లో వీణ స్టెప్ వచ్చేది అప్పుడే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ లో వీణ స్టెప్ ఉన్న సంగతి తెలిసిందే.

బాహుబలి 2 - రోబో2 ఒకేరోజు రిలీజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి-2.

కాజ‌ల్‌కి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో?

ఇంత‌కు ముందు వ‌ర‌కు త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌ల‌కే మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఓ అంశం.. ఇప్పుడు కాజ‌ల్‌కి కూడా యాడ్ అవుతోంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన బాబాయ్ అబ్బాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోనూ, రామ్‌చ‌ర‌ణ్‌తోనూ రొమాన్స్ చేయ‌డం. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ‌లో న‌టించాక‌.. ప‌వ‌న్‌తో కెమెరామెన్‌గంగ‌తో రాంబాబు చేసింది త‌మ‌న్నా. ఇక శ్రుతి హాస‌