నాయ‌కి వ‌చ్చేస్తుంది

  • IndiaGlitz, [Monday,November 23 2015]

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న‌తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. హ‌ర్ర‌ర్ క‌థాంశంతో రూపొందిస్తున్న నాయ‌కి చిత్రానికి గోవి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన నాయ‌కి పోస్ట‌ర్స్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. త్రిష ఫ‌స్ట్ టైం హ‌ర్ర‌ర్ క‌థాంశంతో రూపొందే సినిమాలో న‌టిస్తుండ‌డం విశేషం. హ‌ర్ర‌ర్ అండ్ కామెడీ క‌థాంశంతో రూపొందుతున్న నాయ‌కిని జ‌న‌వ‌రి నెలాఖ‌రున రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..నాయ‌కి త్రిషకి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

More News

నలభై వసంతాల నటప్రపూర్ణుడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి పాదాల చెంత,స్వర్ణముఖీ నదీ తీరాన పుణ్యదంపుతులు శ్రీ మంచు నారాయణస్వామినాయుడు,లక్ష్మమ్మల గర్భాన వికసించిన బ్రహ్మకమలమా..

ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయ‌నున్న యంగ్ హీరో

యంగ్ హీరో నిఖిల్ న‌టించిన శంక‌రాభ‌ర‌ణం మూవీ డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

అనుష్క, తమన్నా...ఒకరికి ఒకరు

ఈ ఏడాది అందాల నటీమణులు అనుష్క,తమన్నాకి ఎంతో స్పెషల్.ఎందుకంటే...ఈ సంవత్సరంతో ఈ ఇద్దరు పదేళ్ల సినీ కెరీర్ని పూర్తిచేసుకున్నారు.

మ‌రో లేడీ ఓరియంటెడ్ మూవీలో అంజ‌లి

షాపింగ్ మాల్, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా, గీతాంజ‌లి...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి మెప్పించిన హీరోయిన్ అంజ‌లి.

బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న బిందు మాధవి

ఓ బంపర్ ఆఫర్ అందినట్టే అంది చేజారితే ఎవరికైనా ఎలాగుంటుంది?కచ్చితంగా బాధగానే ఉంటుంది కదూ.ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తెలుగమ్మాయి బిందు మాధవిది.