బాలీవుడ్ రీమేక్‌లో త్రిష‌

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

త్రిష త‌మిళంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ధ‌నుష్ స‌ర‌స‌న కొడి(తెలుగులో ధ‌ర్మ‌యోగి) సినిమాలో నెగ‌టివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. ఈ సినిమాల‌తో పాటు త‌మిళంలో మోహిని, చ‌దురంగ వేట్టై సినిమాల్లో న‌టిస్తుంది. అయితే లెటెస్ట్‌గా కోలీవుడ్ సినీ వ‌ర్గాల ప్ర‌కారం త్రిష బాలీవుడ్ రీమేక్ లో న‌టించ‌నుంది.

గ‌తేడాది బాలీవుడ్‌లో అనుష్క‌శ‌ర్మ నటిస్తూ న‌వ‌దీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన ఎన్‌.హెచ్‌10 సినిమా పెద్ద స‌క్సెస్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ బాలీవుడ్ త‌మిళ రీమేక్‌లో త్రిష న‌టించ‌నుందని టాక్‌. అయితే ఈ సినిమాను త‌మిళంలో ఎవ‌రు నిర్మించ‌నున్నారు, ద‌ర్శ‌కుడెవ‌ర‌నే దానిపై ఇంకా క్లారిటీ లేదు. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయ‌ని స‌మాచారం.

More News

ర‌కుల్ త‌ప్పుకుంది

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకెళుతుంది. ఇప్పుడు త‌మిళంలో కూడా అడుగుపెట్టింది. విశాల్ హీరోగా మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తుప్ప‌రివాల‌న్ చిత్రంలో ముందుగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఎన్టీఆర్ - పూరి మూవీ ఎనౌన్స్ మెంట్ ముహుర్తం ఫిక్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో ఆంధ్రావాలా, టెంప‌ర్ చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. అయితే... వీరిద్ద‌రూ క‌లిసి మూడవ సినిమా త్వ‌ర‌లో చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అఖిల్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

అక్కినేని అఖిల్ త‌న‌ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు నాగార్జున ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

క్లారిటి ఇచ్చేసిన‌ శృతిహాస‌న్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు. ఇటీవ‌ల ప్రారంభం అయిన ఈ చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

రానా న్యూమూవీ టైటిల్ ఇదే..!

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఘాజీ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత రానా - తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.