డాక్టర్ పాత్రలో త్రిష

  • IndiaGlitz, [Friday,October 13 2017]

డ‌స్కీబ్యూటీ త్రిష చేతి నిండా ఆఫ‌ర్స్‌తో బిజీగా ఉంది. మూడు ప‌దుల వ‌య‌సులోనూ గ్లామ‌ర్‌తో కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తుంది. ప్ర‌స్తుతం ఆర డ‌జ‌ను సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు కాకుండా మ‌రో కొత్త సినిమాను త్రిష ఒప్పుకుంద‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే..తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌య్యేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేశార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈసినిమాలో త్రిష డాక్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. ద‌శాబ్ద కాలంపైగా అనుభ‌వ‌మున్న త్రిష, డాక్ట‌ర్‌గా చేస్తున్న సినిమా ఇదే. అలాగే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.

More News

'శ్రీకరం శుభకరం నారాయ‌ణీయం' నిర్మాణ ప్రారంభోత్స‌వం

గోదా క్రియేషన్స్ పతాకంపై వానమామలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీకరం శుభకరం నారాయ‌ణీయం'. ప్రశాంత్ నిమ్మని,  ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా నటిస్తున్న నూతన చిత్రం గురువారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది.

రేపే విడుదలవుతున్న ది ఫారినర్

నక్షత్ర మీడియా సమర్పించు చిత్రం ది ఫారినర్. జేమ్స్ బాండ్ హీరో పియాడ్స్ బ్రోస్ట్ నన్ నటించిన ఈ చిత్రాన్ని మార్టిన్ కాంబేల్ దర్శకత్వంలో ఎమ్ రాజశేఖర్, ఖాసీం సమర్పించగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ నిర్మిస్తున్నారు.

విజయ్ కోసం ఇంటర్నేషనల్ మెజీషియన్లు

సినిమా సినిమాకు తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నాడు విజయ్. ఈయన నటించిన తాజా చిత్రం మెర్సల్ ను తెలుగులో అదిరింది పేరుతో అనువదిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ విడుదల చేస్తున్నారు.

తేజ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క్లైమాక్స్ ఏంటంటే...

ఎన్టీఆర్‌..తెలుగువాడి స‌త్తాను త‌న రాజ‌కీయ ప్ర‌భంజ‌నంతో ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన నాయ‌కుడు. అయితే ఈయ‌న త‌న ముఖ్య‌మంత్రి ప‌దవిని రెండుసార్లు కోల్పోయాడు.

హృతిక్‌తో నాని హీరోయిన్‌...

హీరోయిన్ నానితో 'అహ నా క‌ల్యాణం' సినిమాలో న‌టించడ‌మే కాదు లిప్ టాక్ చేసిన హీరోయిన్ వాణీక‌పూర్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది.