close
Choose your channels

సిట్టింగ్‌లకు షాక్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సిట్టింగ్‌లకు షాక్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులను గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కాగా ముందుగా అనుకున్నట్లుగానే పలువురు సిట్టింగ్‌లకు కేసీఆర్ మొండిచేయి చూపారు. ముఖ్యంగా సీనియర్ నేత అయిన జితేంద్రరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌ను కేసీఆర్ పక్కనెట్టేశారు. కాగా.. సీనియర్లను పక్కనెట్టిన ఆయన పెద్దల కుమారులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ టీడీపీకి టాటా చెప్పి కారెక్కిన నామా నాగేశ్వరరావుకు టికెట్ కన్ఫామ్ చేయడం గమనార్హం.

అభ్యర్థులు వీరే..

1. కరీంనగర్ : బోయినపల్లి వినోద్ కుమార్

2. పెద్దపల్లి : బోర్లకుంట వెంకటేశ్ నేతకాని

3. ఆదిలాబాద్ : గోడెం నగేశ్

4. నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత

5. జహీరాబాద్ : బీబీ పాటిల్

6. మెదక్ : కొత్త ప్రభాకర్ రెడ్డి

7. వరంగల్ : పసునూరి దయాకర్

8. మహబూబాబాద్ : మాలోత్ కవిత

9. ఖమ్మం : నామా నాగేశ్వరరావు

10. భువనగిరి : బూర నర్సయ్య గౌడ్

11. నల్గొండ : వేమిరెడ్డి నరసింహ రెడ్డి

12. నాగర్ కర్నూల్ : పోతుగంటి రాములు

13. మహబూబ్ నగర్ : మన్నె శ్రీనివాస రెడ్డి

14. చేవెళ్ల : డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి

15. సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్ యాదవ్

16. మల్కాజిగిరి : మర్రి రాజశేఖర్ రెడ్డి

17. హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.