రెండు సీన్స్ యాడ్ అయ్యాయి

  • IndiaGlitz, [Monday,September 12 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మోహ‌న్ లాల్, స‌మంత‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు న‌టించిన చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మింప‌బ‌డిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటూ ముందుకు వెళుతుంది. రీసెంట్‌గా చిత్ర‌యూనిట్ థాంక్స్‌మీట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్‌ను కొత్త‌గా ప్రెజెంట్ చేసిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఎడిటింగ్ స‌మయంలో రెండు సీన్స్ ను క‌ట్ చేసేశాడ‌ట‌. ఇప్పుడు సినిమా మంచి స‌క్సెస్ సాధించ‌డంతో ఆ రెండు సీన్స్‌ను యాడ్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని కొర‌టాల శివ‌నే తెలియ‌జేశాడు. ఈ రెండు సీన్స్‌లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు.

More News

ఈ జనరేషన్ లో తమన్నాయే బెస్ట్ డ్యాన్సర్ : ప్రభుదేవా

మిల్కీ బ్యూటీ తమన్నా టైటిల్ పాత్రధారిగానే కాకుండా తొలిసారి నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తమన్నా భర్త పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తాడు.

క‌మ‌ల్ క్లారిటీ ఇచ్చేశాడు

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు రెస్ట్‌లో ఉన్నాడు. అయితే సినిమాకు సంబంధించిన రైటింగ్ వ‌ర్క్‌ను మ‌రోసారి చెక్ చేసుకుంటున్నాడు.

గోపీచంద్‌ను లైన్‌లో పెట్టాడు

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత వేరే సినిమాలేవీ చేయడం లేదు. విక్రం సిరి దర్శకత్వంలో ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాడు.

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో 'ధృవ‌'

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

పూరి, ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా....?

`జ‌న‌తాగ్యారేజ్` స‌క్సెస్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి `టెంప‌ర్` వంటి స‌క్సెస్ ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. పూరి ఇప్పుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌తో ఇజం సినిమాను రూపొందిస్తున్నాడు.