ఇంద్రసేన కి రెండు పాటలు బాకీ

  • IndiaGlitz, [Wednesday,September 13 2017]

బిచ్చ‌గాడుతో తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న విజ‌య్ ఆంటోని.. ప్ర‌స్తుతం ఇంద్ర‌సేన అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే చిరంజీవి చేతుల మీదుగా ఆ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ ఆంటోని అన్న‌ద‌మ్ములుగా రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. టాకీ పార్ట్‌ని పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ బ్యాల‌న్స్ ఉంద‌ని, వాటిని త్వ‌ర‌లోనే చిత్రీక‌రిస్తామ‌ని చిత్ర యూనిట్ పేర్కొంది.

డ‌యానా చంప‌క్‌, మ‌హిమా, జ్యూయెల్ మేరీ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రాధికా శ‌ర‌త్ కుమార్‌, ఫాతిమా విజ‌య్ నిర్మిస్తుండ‌గా.. విజ‌య్ ఆంటోని సంగీతం, ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో ఇంద్ర‌సేన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

శ్రీవల్లి వంటి చిత్రాలు తెలుగులో వస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది: ఎంపీ కవిత

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి.రజత్,

సెన్సార్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ'

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా,సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ'.

'జైలవకుశ' లో పవన్ మేనరిజం

ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో మేనరిజం ఉంటే..?

సెప్టెంబర్ 16న 'మహనుభావుడు' ఆడియో విడుదల

శర్వానంద్ హీరోగా,మెహ్రీన్ హీరోయిన్ గా,మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో

చైతుతో నితిన్ హీరోయిన్...

అక్కినేని నాగ చైతన్యకు రీసెంట్ గా విడుదలైన యుద్ధం శరణం చిత్రంతో షాక్ తగిలింది.