బెస్ట్ రెస్టారెంట్ గా ఎక్సలెన్స్ 2015 అవార్డ్ అందుకున్న వులవచారు

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

తెలుగు సాంప్రదాయ వంటకాలను బోజనప్రియులకు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన రెస్టారెంట్ వులవచారు. జూబ్లీహిల్స్ లో2013 లో స్థాపించబడి 2015లో బెస్ట్ రెస్టారెంట్ గా ఎక్సలెన్స్2015అవార్డ్ అందుకున్న వులవచారు రెస్టారెంట్ రీసెంట్ గా 2017 సంవత్సరానికి గాను బెస్ట్ రెస్టారెంట్ గా అవార్డ్ ను అందుకుంది. ఈ సందర్భంగా వులవచారు ఫౌండర్స్ వినయ్ నరహరి,విజయ్ రెడ్డి లు మాట్లాడుతూ మా ఈ జర్నీ లో మమ్మలిని బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ తో గౌరవించిన గవరమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి,తెలంగాణ టూరిజం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ వులవచారు, రాజసంఘటి వంటి న్యూట్రిషన్ ఫుడ్ ను అందిస్తున్నాము. అలాగే 20000 మందికి అయినా క్యాటరింగ్ ద్వారా ఫుడ్ సప్లై చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము.అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు గాని ,హెల్మెట్ అవేర్నెస్ విషయం లోగాని, పలు సేవా కార్యక్రమాలు లో వులవచారు భాగస్వామి కావడం ఆనందంగా ఉంది అన్నారు.

More News

మే 28న ఎన్టీఆర్ బయోపిక్‌

మ‌హాన‌టుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఓ బ‌యోపిక్ ఫిల్మ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసిన నితిన్‌

గ‌తేడాది అఆతో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు నితిన్‌. అయితే, ఈ ఏడాదిలో వ‌చ్చిన లై ఫ‌లితం అత‌న్ని నిరాశ ప‌రిచింది. కాగా, ప్ర‌స్తుతం ఆయ‌న ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

అక్టోబ‌ర్ 27న 'కాళ‌రాత్రి' షూటింగ్ ప్రారంభం

వి.జె.వై.ఎస్‌.ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై పి.ఆర్‌.బాబు దర్శకత్వంలో కామెడీ, సెంటిమెంట్‌, హార్రర్‌ ప్రధానాంశాలుగా రూపొందనున్న 'కాళరాత్రి' చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ 27న గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానున్నది.

'సువర్ణ సుందరి'గా మారిన జయప్రద

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారీ నిర్మాణ సంస్థ లన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టి పెడుతూ.. అంతే భారీ విజయాలను అందుకుంటున్నాయి.

'రాజరథం' లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఆర్య

'రంగితరంగ' చిత్రం చూసి ఇన్స్పైర్ అయి 'రాజరథం' చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన ఆర్య తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు.