మామతో అల్లుడు కలిసి నటిస్తున్నాడు...

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

కొన్ని రేర్ కాంబినేష‌న్స్ సినిమాల‌పై భారీ అంచ‌నాల‌నే పెంచుతాయి. ఇది కాద‌న‌లేని నిజం. అలాంటి కాంబినేష‌న్స్‌లో ఒక‌టి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఆయ‌న అల్లుడు ధ‌నుష్‌. హీరోగానే కాకుండా వండ‌ర్ బార్స్ అనే నిర్మాణ సంస్థ‌పై సినిమాల‌ను నిర్మిస్తున్న ధ‌నుష్ ఇప్పుడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'క‌బాలి' ఫేమ్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమా ఈ నెల నుండి సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. ఈ సినిమాలో అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే ర‌జ‌నీకాంత్‌తో తాను న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ధ‌నుష్ త‌మిళ మీడియాతో తెలిపారట‌. ర‌జ‌నీకాంత్ వంటి సూప‌ర్‌స్టార్‌తో సినిమా చేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని, ఆయ‌న తాను నిర్మించనున్న సినిమా గుర్తుండిపోయేంత మంచి సినిమా అవుతుంద‌ని ధ‌నుష్ తెలిపారట‌.

More News

వారణాసి వేదికగా విడుదలైన 'మణికర్ణిక' టైటిల్ లోగో

తెలుగులో గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుం,కంచె,గౌతమిపుత్ర శాతకర్ణి వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా

సూర్య సినిమా షూటింగ్ పూర్తి...

తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అందుకే సూర్య యూనివర్సల్గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాల్లో నటిస్తుంటాడు.

రేపే నాని కొత్త సినిమా...

నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో

మే 6న మళ్లీ వస్తున్న 'మన్యం పులి'

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా 'మన్యంపులి'.

కింగ్ నాగార్జున విడుదల చేస్తున్న హీరో తరుణ్ 'ఇది నా లవ్ స్టోరీ' టీజర్

అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ బ్యానర్పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్స్టోరీ.