close
Choose your channels

తెలంగాణ కొత్త మంత్రులకు ఊహించని శాఖలు కేటాయింపు

Wednesday, February 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. ముందుగా నెట్టింట్లో, గులాబీ పార్టీ శ్రేణుల్లో హల్‌‌చల్ చేసిన జాబితాల్లోని శాఖలన్నీ తప్పేనని మంగళవారం సాయంత్రంతో తేలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రేంజ్‌లో శాఖల మార్పులు ఉంటాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో.

శాఖల కేటాయింపులు...

సీఎం కేసీఆర్ - ఆర్థికశాఖ, ఇరిగేషన్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖలు

ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్యశాఖ

జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌- పశుసంవర్ధక శాఖ

ఇంద్రకరణ్‌రెడ్డి- దేవాదాయ, అటవీ, న్యాయశాఖ

ప్రశాంత్‌రెడ్డి- రవాణా, రోడ్లు భవనాల శాఖ

నిరంజన్‌రెడ్డి- వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్- సంక్షేమ శాఖ

చామకూర మల్లారెడ్డి- కార్మికశాఖ,

శ్రీనివాస్‌ గౌడ్- ఎక్సైజ్‌, టూరిజం, క్రీడలు

ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.