ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో ఎవ‌రో కాదు...క‌మ‌ల్ హాస‌న్. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్... నేటికీ భార‌త స్వాతంత్ర స‌మరానికి అదే ప్ర‌త్యేక‌త క‌లిగి ఉంది. ఆ ప్ర‌త్యేక‌త‌ను మ‌న‌మంద‌రం గౌర‌వించ‌డం..అంత‌ర్జాతీయ స్ధాయికి ఎద‌గ‌డ‌మే మ‌న బాధ్య‌త అంటూ ట్వీట్ చేసారు.

క‌మ‌ల్ హాస‌న్ ట్విట్ట‌ర్ లో చేరిన గంట‌లోనే ఎనిమిది వేల మంది ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. రెండు గంట‌ల త‌ర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ కుమార్తె శృతిహాస‌న్ ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌చేస్తూ.....నేను అత్యంత అభిమానించే వ్య‌క్తి క‌మ‌ల్ హాస‌న్ కి ట్విట్ట‌ర్ లోకి స్వాగతం.ల‌వ్ యు ప‌ప్పా అని ట్వీట్ చేసింది.

More News

50 కోట్ల క్ల‌బ్ లో ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో...సంక్రాంతి కానుక‌గా రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

'తను వచ్చేనంట' రెండో షెడ్యూల్ మొదలైంది

తెలుగు ప్రేక్షకులకు కామెడీ బాగా తెలుసు.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే కదా! యాక్షన్, హారర్, లవ్.. ప్రతి కథలోనూ కామెడీ కంపల్సరీ అయ్యింది.

నానితో పోటీప‌డుతున్న ఆది

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు.

మా మ‌ధ్య అలాంటిదేమీ లేదంటున్న హ‌న్సిక‌

దేశముదురు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఆత‌ర్వాత కంత్రి, మ‌స్కా, దేనికైనా రెడీ..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. చంద్ర‌క‌ళ సినిమాతో భ‌య‌పెట్టిన హ‌న్సిక క‌ళావ‌తి సినిమాతో మ‌రోసారి భ‌య‌పెట్ట‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో..ఎవ‌రో కాదు ఎన‌ర్జిటిక్ హీరో రామ్. ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1న రిలీజైన నేను..శైల‌జ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యాన్ని సాధించింది.