'ఊపిరి' వంటి ఎక్స్ ట్రార్డినరీ ఫిలిమ్ తీసిన వంశీ పైడిపల్లికి అభినందనలు : సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

మార్చి 25న విడుదలైన ఊపిరి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఊపిరి సినిమాను చూసి అభినందిస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఊపిరి సినిమా వీక్షించారు. అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ 'ఊపిరి సినిమా చూశాను ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఊపిరి చిత్రాన్ని ఒక విభిన్నమైన కథాంశంతో, కొత్త తరహా చిత్రాన్ని తీసిన వంశీపైడిపల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

నాగార్జున వంటి పెద్ద హీరో ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన సూపర్బ్ గా నటించారు. అలాగే కార్తీ, తమన్నా క్యారెక్టర్స్ కూడా బావున్నాయి. ఊపిరితో తెలుగు సినిమాకు ఊపిరి పోసిన పివిపిగారికి, యూనిట్ కు నా అభినందనలు. వంశీపైడిపల్లి, అఖిల్ రెండో సినిమా చేస్తున్నారని తెలిసి చాలా హ్యపీగా ఫీలయ్యాను. వంశీ, అఖిల్ తో చేసే సినిమా డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది'' అన్నారు.

More News

ఆ సినిమాలు చూస్తే నిద్రపట్టడం లేదన్న చంద్రబాబు..

నారా రోహిత్-ఇషా తల్వార్ -నందమూరి తారకరత్న కలసి నటించిన చిత్రం రాజా చెయ్యి వేస్తే.ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ విజయవాడ లో ఘనంగా జరిగింది.

చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా రాజా చెయ్యి వేస్తే..ఆడియో రిలీజ్

నారా రోహిత్ - ఇషా త‌ల్వార్ - నంద‌మూరి తార‌క‌ర‌త్న క‌ల‌సి న‌టించిన చిత్రం రాజా చెయ్యి వేస్తే. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కించారు. వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

'ప్రేమమ్ ' తోనూ కంటిన్యూ చేస్తుందా?

తొలి అడుగుల్లోనే విజయాలు అందుకోవడం అంటే అంత ఈజీ కాదు.అయితే కేరళ కుట్టి మడోనా సెబాస్టియన్..

జ‌ర్నలిజం పై సెటైర్ వేస్తున్నన‌వ‌దీప్..

హీరో న‌వ‌దీప్ గ‌తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప‌ట్టుబ‌డి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం అర్ధ‌రాత్రి త‌న ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జ‌రుపుకుంటుండ‌గా ప‌ట్టుబ‌డ్డారు.

రిలేషన్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్టార్ హీరో

తను నటించే సినిమాల కోసం స్టార్ హీరోలని సైతం అతిథులుగా దర్శనమయ్యేలా చేసుకోవడం ఆ హీరోకి వెన్నతో పెట్టిన విద్య.అదే తను అతిథి వేషాలు వేయాలంటే మాత్రం..