'ప్రాణం ఖరీదు' సాంగ్ టీజర్ ను విడుదల చేసిన వందేమాతరం శ్రీనివాస్

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

ప్రశాంత్ అవంతిక హీరోయిన్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రాణం ఖరీదు' ఈ చిత్ర సాంగ్ టీజర్ ని వందేమాతరం శ్రీనివాస్ గారు విడుదల చేసారు.

ఈ సందర్భంగా హీరో ప్రశాంత్ మాట్లాడుతూ మా చిత్ర సాంగ్ టీజర్ ని వందేమాతరం శ్రీనివాస్ గారు విడుదల చేయడం చాలా ఆనందం గా ఉంది. ఈ చిత్రానికి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మూవీ కి చాలా హెల్ప్ అయింది ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది అతి త్వరలో విడుదల చేస్తాము అని తెలియజేసారు.

హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ మా 'ప్రాణం ఖరీదు' మూవీ సాంగ్ టీజర్ ని వందేమాతరం శ్రీనివాస్ గారు విడుదలయడం చాలా సంతోషం గా ఉంది. నేను శ్రీనివాస్ గారిని కలిసినందుకు ఇంకా హ్యపీ గా ఉంది. మా చిత్రం ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అందరూ చూసి మా ప్రాణంఖరీదు మూవీ టీమ్ ని ఆశీర్వదించాలని అన్నారు

ముఖ్య అతిధి ఈ చిత్ర సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మా 'ప్రాణం ఖరీదు' రెండు సాంగ్ టీజర్స్ ని నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందం గా ఉంది నేను ఈ చిత్రానికి సంగీతం అందించాను సాంగ్స్ చాలా బాగా చిత్రీకరించారు నేను టీజర్ చూడటం జరిగింది చాలా బాగా సస్పెన్స్ త్రిల్లర్ ని క్రియేట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది సినీ ప్రేక్షకులు అందరూ ప్రాణం ఖరీదు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

More News

బాబు ఓడిపోతున్నారు.. గెలిచేది వైసీపీనే.: కేటీఆర్

గత కొన్నిరోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీడీపీ సిట్టింగ్‌‌లు అందరూ ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి

కేసీఆర్ కేబినెట్‌‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

తెలంగాణ కేబినెట్ మొదటి విస్తరణ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణలో మహిళా ఎమ్మెల్యేలకే కాదు సొంత ఇంట్లోని వారికి కూడా గులాబీ బాస్,

టికెట్ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అటు వైసీపీ.. ఇటు టీడీపీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎయిర్ షో లో అగ్నిప్రమాదం.. 300 కార్లు బుగ్గి

బెంగళూరులోని యలహంకలో రిహార్సల్స్ చేస్తున్న రెండు రెండు సూర్యకిరణ్‌ విమానాలు కుప్పకూలిన ఘటన మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి'

సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కారం.