వ‌ర్మ భ‌క్తుడిగా మారిన వేళ‌..

  • IndiaGlitz, [Friday,October 19 2018]

వివాద‌స్ప‌ద దర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నాస్తికుడు.. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు వ‌ర్మ‌. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఆస్తికుడిగా మారిపోయారు. కొంత‌మంది బంధువుల‌తో క‌లిసి కాణిపాకం వినాయ‌కుడిని ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ఆల‌య సిబ్బంది స్వాగతం చెప్పి పూజ‌లు చేశారు. ఆలయ నిర్వాహ‌కులు వ‌ర్మ‌కు వినాయ‌కుడి చిత్ర ప‌టం, ప్ర‌సాదం అంద‌జేశారు. అనంత‌రం ఆల‌య ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ఈరోజు సాయంత్రం తిరుప‌తిలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించిన వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

More News

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగింది.

సుమంత్ అశ్విన్, నందిత శ్వేత ల‌ 'ప్రేమ కథా చిత్రం 2' మెద‌టి లుక్ విడుద‌ల‌

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2.

ఘ‌నంగా జ‌రిగిన దేవ‌దాస్ స‌క్సెస్ మీట్..

నాగార్జున, నాని న‌టించిన దేవ‌దాస్ చిత్ర స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. సినిమా యూనిట్ అంతా ఈ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల సేవా కార్యక్రమాలు

కృష్ణ జిల్లా కృష్ణ లంక నల్లగేట్ కృష్ణ టీ స్టాల్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమాని లొల్ల కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు

దీపావళికి ముద్ర విడుదల

బ్లాక్ మనీ కారణంగా సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. రాజకీయ నాయకులు తాము ఎన్నికల్లో నెగ్గడం కోసం బ్లాక్ మనీని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.