పవన్ ఫ్యాన్స్ పై వర్మ మరోసారి ఫైర్....

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌..ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ట్విట్ట‌ర్ లో ఫాలోవ‌ర్స్ మ‌హేష్, స‌మంత ల కంటే త‌క్కువ ఉన్నార‌ని..దానికి కార‌ణం ప‌వ‌న్ ఫ్యాన్స్ నిర‌క్ష్య‌రాస్యులు అవ్వ‌డం..వారికి టెక్నాల‌జీ గురించి తెలియ‌క‌పోవ‌డ‌మే అంటూ కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ కామెంట్ చేసిన‌ప్ప‌టి నుంచి వ‌ర్మ‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. తాజాగా ప‌వ‌న్ ఫ్యాన్ ఒక‌రు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించిన రామ్ గోపాల్ వ‌ర్మ‌..సినీ ప‌రిశ్ర‌మ‌కి ప‌ట్టిన పీడ తొల‌గిపోయింద‌ని హార్షం వ్య‌క్తం చేస్తున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు....ఆనంద భాష్పాలతో విడ్కోలు చెబుతూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్ర‌పంచం అంటూ ఓ వ‌ర్మ పోస్ట‌ర్ డిజైన్ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలాడు.

ప్ర‌తి ప‌వ‌న్ ఫ్యాన్ దీనిని షేర్ చేయాల‌ని కోరాడు. ఇది చూసిన వ‌ర్మ త‌న‌దైన శైలిలో రెచ్చిపోయాడు. నేను ట్వీట్ చేసే ఇంగ్లీషుని ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ట్రాన్స‌లేట్ చేయ‌మ‌ని మ‌హేష్ ఫ్యాన్స్ ని కోరుతున్నాడు. అలాగే ప‌వ‌న్ రైతుల కోసం ఆలోచిస్తున్నాడు. కానీ రైతులు నీ సినిమా టిక్కెట్లు కొన‌రు. క‌నుక ఫ్యాన్స్ కోసం ఆలోచించ‌మ‌ని ప‌నిలోప‌నిగా ప‌వ‌న్ కి కూడా ఓ స‌ల‌హా ఇచ్చాడు.అలాగే మీ ఆలోచ‌న‌ల్లో చంపుతారు కానీ...నా ఆలోచ‌న‌లును మాత్రం చంప‌లేరు అంటున్నాడు మ‌రి వ‌ర్మ లేటెస్ట్ ట్వీట్స్ పై పి.కె ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో..?

More News

వర్మ న్యూ ట్రైలర్ 'ఎటాక్'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ఎటాక్.ఈ చిత్రంలో మంచు మనోజ్,సురభి జంటగా నటినటించారు.

'జయం మనదేరా' కి15 ఏళ్లు

మహదేవనాయుడు,రుద్రమనాయుడు (అభిరామ్)..ఇలా రెండు విభిన్న పాత్రల్లో వెంకటేష్ వెండితెరపై సందడి చేసిన చిత్రం'జయం మనదేరా'.

రామ్ చరణ్ ఆ పరంపర కొనసాగిస్తాడా?

'బ్రూస్ లీ -ది ఫైటర్'అంటూ అతి త్వరలో వెండితెరపై నవరసాలను పండించేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్.

సూపర్..అనుష్క!

జులై 21,2005..ఈ తేది అందాల నటి అనుష్క కెరీర్ లో మరిచిపోలేనిది.ఎందుకంటే..

'బ్రూస్ లీ' ఓవర్ సీస్ లో మెగా రిలీజ్....

తెలుగు సినిమాకి ఓవర్ సీస్ మార్కెట్...మరో నైజాంలా తయారయ్యింది.అందుకనే స్టార్ హీరోలు ఓవరర్ సీస్ పై ఫోకస్ పెంచారు.