మెగా హీరోల‌ను టార్గెట్ చేస్తున్న వ‌ర్మ‌

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ...నిన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్..నిర‌క్షరాస్యుల‌ని...టెక్నాల‌జీ గురించి వారికి ఏమీ తెలియ‌ద‌ని...అందువ‌ల‌నే ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ వెన‌క‌బ‌డ్డారంటూ ట్వీట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఈ రోజు బ్రూస్ లీ మూవీ చేస్తున్నాను అంటూ ఓ ట్రైల‌ర్ రిలీజ్ చేసాడు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రం ఆడియో రిలీజ్ రేపు జ‌ర‌గ‌నుంది.

ఇలా నిన్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్ పై కామెంట్స్ ..నేడు రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న బ్రూస్ లీ టైటిల్ తో మూవీ చేస్తున్నాను అంటూ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం ఏమిటో..? అర్ధం కావ‌డం లేదు. ఏమ‌న్నా అంటే ...నేను మెగా ఫ్యాన్ ని అంటున్నాడు. వ‌ర్మ మాట‌ల వెనుక మ‌ర్మ‌మేమిటో..?

More News

చిరు 150వ సినిమా డైరెక్టర్ ఎవరు...?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తమిళ సినిమా కత్తి రీమేక్ ను ఫైనల్ చేసారు. రామ్ చరణ్ భారీ రేటు కుత్తి రీమేక్ రైట్స్ తీసుకున్నారు.

బ్రూస్ లీ ఆడియోకు భారీ ఏర్పాట్లు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బాలయ్య డ్యూయెల్ రోలా...?

బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫస్ట్ టైం నిర్మాణ రంగంలో ప్రవేశించి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

పాట పాడుకుంటున్న స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

వెంకీ ఏం చేస్తున్నాడు..?

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గోపాల గోపాల చిత్రం రిలీజ్ అయి చాలా రోజులు అయ్యింది.కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ న‌టించే చిత్రం ఏమిటో క‌న్ ఫ‌ర్మ్ కాలేదు.