'ఫిదా' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

'ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న చిత్రం 'ఫిదా'. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.
రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. శ‌క్తికాంత్ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుమైన స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాను జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

పాంచాలిగా నయన

ప్రేక్షకుల్లో కూడా బాహుబలి తర్వాత హిస్టారికల్,జానపద చిత్రాలు చూడాలనే కోరిక పెరిగింది.

'ఆనందో బ్రహ్మ' (భయానికి నవ్వంటే భయం) ఆగస్ట్ 18న గ్రాండ్ రిలీజ్

ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూస్తారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రస్టింగ్ గా &#

ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవకుశ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయ్యింది....

సినిమాల కంటే తనకు తన ప్రేమ,ప్రేమికుడే ముఖ్యమంటుంది కన్నడ హీరోయిన్ రష్మిక మండన్న.

11ఏళ్ళ తర్వాత....

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్,చొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా 11 ఏళ్ళ తర్వాత జోడి కట్టబోతున్నారట.