తేజ్ తో వరుణ్ హీరోయిన్...

  • IndiaGlitz, [Monday,April 17 2017]

రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న 'మిస్ట‌ర్' చి్త్రంలో న‌టించిన లావ‌ణ్య త్రిపాఠి మ‌రో సినిమాలో న‌టించ‌డానికి రెడీ అయ్యింది. ఇప్పుడు తమిళంలో రెండు సినిమాల్లో, తెలుగులో ఓ సినిమా చేస్తున్న లావ‌ణ్య త్రిపాఠి కొత్త సినిమాలో సైన్ చేయ‌డానికి ఆస‌క్తిరేపే అంశం సినిమాలో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కావ‌డ‌మే.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరోయిన్‌ను లావ‌ణ్య అయితే బావుంటుంద‌ని యూనిట్ వ‌ర్గాలు భావించి, ఆమెను సంప్ర‌దించాయ‌ట‌. ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో త‌న పాత్ర తీరు తెన్నులు న‌చ్చ‌డంతో లావ‌ణ్య సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది.

More News

మహేష్ ను ఆ సెంటిమెంట్ ఇబ్బంది పెడుతుందా..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'.

ఆగస్ట్ లో రానా 'నేనే రాజు - నేనే మంత్రి'

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకే కాదు,తమిళ,హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు రానా.

రెండు మిలియన్స్ 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్ పి,

'మిస్టర్ ' కు కత్తెర

వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఠాగూర్ మధు,

మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న 'బాబు బాగా బిజి'

మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించటమే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా...