నితిన్ లాగే వరుణ్ తేజ్ కూడా..

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

కొన్ని సంఘ‌ట‌న‌లు యాదృచ్ఛికంగా జ‌రిగినా.. గ‌మ్మ‌త్తుగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఓ విష‌యం.. ఇద్ద‌రు యువ క‌థానాయ‌కుల కొత్త సినిమాల‌కి సంబంధించి జ‌రుగుతోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. 'లై' సినిమా త‌రువాత నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ని యుఎస్‌లో 35 రోజుల పాటు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం అక్క‌డే షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇక వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ కూడా 35 రోజుల పాటు విదేశాల్లో ప్లాన్ చేశారు. అయితే లోకేష‌న్ యుఎస్ కాదు.. యు.కె. ఏదేమైనా విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ రెండు చిత్రాల వ‌ర్కింగ్ డేస్ విష‌యంలో ఒకేలా ఉండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. మ‌రో గ‌మ్మ‌త్తైన విష‌యం ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కావ‌డం.

More News

ఒక్కడు మిగిలాడు రిలీజ్ వాయిదా

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటనకి 40 ఏళ్లు..

హాస్య కథానాయకుడికి స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్.

సెప్టెంబర్ 7న 'మహనుభావుడు' టైటిల్ సాంగ్ సింగిల్ విడుదల

శర్వానంద్ హీరోగా,మెహ్రీన్ హీరోయిన్ గా,మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్

క‌థానాయకుడిగా 9 ఏళ్లు పూర్తిచేసుకున్న నాని

కొంద‌రి న‌ట‌న చూస్తే వారేదో న‌టిస్తున్న‌ట్లు అనిపించ‌దు. మ‌న ప‌క్కింటి అబ్బాయినో, అమ్మాయినో తెరపై చూస్తున్నామ‌నిపిస్తుంది. అలాంటి ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయి.. స‌హ‌జ‌న‌టుడుగా పేరు తెచ్చుకున్నాడు నాని.

వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం

ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా