చిరు నటించిన ఆ.. సినిమా చేస్తాడట వరుణ్..

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం లోఫ‌ర్. పూరి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ... నేను చేసిన రెండు చిత్రాల్లో త‌క్కువ మాట్లాడ‌తాను. ఈ సినిమాలో ఎక్కువుగా మాట్లాడ‌తాను. ఫ‌స్ట్ టైం చేస్తున్న మాస్ రోల్ కోసం హార్డ్ వ‌ర్క్ చేయ‌లేదు. పూరి గారు ఏం చెబితే అది చేసేసాను అంతే అంటున్నాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...చిరంజీవి గారు చేసిన సినిమాల్లో రీమేడ్ చేయాల్సి వ‌స్తే...ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగితే...చిన్ప‌ప్ప‌టి నుంచి ఛాలెంజ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నా మ‌న‌సుకి బాగా ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా అది. అందుచేత అలాంటి అవ‌కాశం వ‌స్తే ఛాలెంజ్ చేస్తా అంటున్నాడు వ‌రుణ్. అది మేట‌రు.

More News

నాన్నకు ప్రేమతో..ఆడియో రిలీజ్ వాయిదా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో..లో మణిరత్నం హీరోయిన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో...స్పెయిన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మహేష్ మూవీకి చిరు టైటిల్..

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నారు.శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాటలో సూర్య..

శ్రీమంతుడు మహేష్ కు పెద్ద సక్సెస్ నే కాదు ఇబ్బందులు పడుతున్న వారికి సపోర్ట్ చేయాలని,గ్రామాలను దత్తత తీసుకోవాలనే మెసేజ్ ను కూడా పాస్ చేసింది.

నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.