డిసెంబర్ 4న వస్తున్న 'వీడికి దూకుడెక్కువ'

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

శ్రీకాంత్‌-కామ్నా జేత్మలిని జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో.. పుష్యమి ఫిలిం మేకర్స్‌ పతాకంపై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో.. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం వీడికి దూకుడెక్కువ'. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం డిసెంబర్‌ 4 విడుదలకు సన్నాహాలు చేసుకొంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మా హీరో శ్రీకాంత్‌ కెరీర్‌లో గర్వంగా చెప్పుకొనే చిత్రాల్లో ఒకటిగా వీడికి దూకుడెక్కువ' నిలుస్తుందనే నమ్మకం మాకుంది. చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పాటలతోపాటు, ఫైట్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, కామెడి వంటి అంశాలన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆశిస్తున్నాం. డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, సమర్పణ: శ్రీమతి బి.సుధారెడ్డి, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు -దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి!!

More News

డిసెంబ‌ర్ 25న 'అబ్బాయితో అమ్మాయి' విడుద‌ల‌

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు.

వర్మకు వీర‌ప్ప‌న్ మెళిక‌...

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘కిల్ల‌ర్ వీర‌ప్ప‌న్’ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల‌కు సిద్ధం అవుతుంంది.

ఎన్టీఆర్ సినిమాకి ఒకరు ఎస్.. ఒకరు మిస్..

బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కొరటాల శివ.'మిర్చి','శ్రీమంతుడు' చిత్రాలతో బాక్సాఫీస్ ని ఉత్తేజపరిచారాయన.

ఏ హాలీవుడ్ మూవీ గుర్తుకు రాద‌ట‌

'మ‌నం' చిత్రంతో స‌రికొత్త అనుభూతిని అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌. ఇత‌ని సినిమాలంటే.. వైవిధ్యానికి చిరునామాలుగా చెప్పుకోవ‌చ్చు.

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌తో హిట్ కొడ‌తాడా...

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో విష‌యం ఉన్న యువ క‌థానాయ‌కుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగ‌శౌర్య‌.