సర్ధార్ లో వీణ స్టెప్ వచ్చేది అప్పుడే...

  • IndiaGlitz, [Friday,April 01 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో వీణ స్టెప్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వీణ స్టెప్ పెట్ట‌డం కోసం పెద్ద డిష్క‌ష‌నే జ‌రిగింద‌ట‌. అన్న‌య్య చిరంజీవి సినిమాకి సంబంధించి ఏదో ఒక‌టి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో ఉండాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌ట‌. ప‌వ‌న్ త‌న మ‌న‌సులో మాట బాబీకి చెప్పార‌ట‌.
అన్న‌య్య సినిమాల‌కు సంబంధించింది ఏం చేస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తే...చిరు ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ వేస్తే బాగుంటుంద‌ని డైరెక్ష‌న్ టీమ్ అంతా అన్నార‌ట‌. అది ప‌వ‌న్ కూడా న‌చ్చి ఓకే అన్నార‌ని స్వ‌యంగా డైరెక్ట‌ర్ బాబీ మీడియాకి చెప్పారు. అంతా బాగానే ఉంది. అస‌లు..స‌ర్ధార్ లో వీణ స్టెప్ సాంగ్ లో వ‌స్తుందా...? లేక ఈ స్టెప్ కోసం బిట్ సాంగ్ చేసారా అని అడిగితే...గ‌బ్బ‌ర్ సింగ్ లో ఉన్న‌ట్టే స‌ర్ధార్ లో కూడా అంత్యాక్ష‌రి ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ లో ప‌వ‌న్ వీణ స్టెప్ వేస్తార‌ని బాబీ చెప్పారు. స‌రే..వీణ స్టెప్ ని అన్న‌య్య చిరు బాగా వేసారా..? త‌మ్ముడు ప‌వ‌న్ బాగా వేసారా..? అని బాబీని అడిగితే చిరంజీవి గారి డాన్స్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ళ్యాణ్ గారు వీణ స్టెప్ ట్రై చేసారు అన్నారు న‌వ్వుతూ...

More News

బాహుబలి 2 - రోబో2 ఒకేరోజు రిలీజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి-2.

కాజ‌ల్‌కి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో?

ఇంత‌కు ముందు వ‌ర‌కు త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌ల‌కే మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఓ అంశం.. ఇప్పుడు కాజ‌ల్‌కి కూడా యాడ్ అవుతోంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన బాబాయ్ అబ్బాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోనూ, రామ్‌చ‌ర‌ణ్‌తోనూ రొమాన్స్ చేయ‌డం. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ‌లో న‌టించాక‌.. ప‌వ‌న్‌తో కెమెరామెన్‌గంగ‌తో రాంబాబు చేసింది త‌మ‌న్నా. ఇక శ్రుతి హాస‌

త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట తీరుతుందా?

మాట‌ల ర‌చ‌యిత‌గానూ, ద‌ర్శ‌కుడుగానూ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక  స్థానం ఉంది. అందుకే ఆయ‌న చెంత‌కు విజ‌యాలు.. అవ‌లీల‌గా వ‌చ్చి చేరుతుంటాయి.

త్రిష బాట‌లో త‌మ‌న్నా

ప‌దేళ్ల‌కి పైగా హీరోయిన్లుగా రాణిస్తున్న వైనం అందాల తార‌లు త్రిష‌, త‌మ‌న్నా సొంతం. త‌మ‌న్నా కంటే ముందు త్రిష కెరీర్ ని ప్రారంభించినా.. ఓ విష‌యంలో మాత్రం ఈ ఇద్ద‌రు కాస్త అటుఇటుగానే  అడుగులు వేస్తున్నారు.

రాహుల్ రవీంద్రన్ నూతన చిత్రం ప్రారంభం

అందాల రాక్షసి చిత్రం తో మంచి పేరు సంపాదించుకుని, యంగ్ జనరేషన్ సినిమా ప్రేమికులకు దగ్గర అయిన యూత్ఫుల్ హీరో రాహుల్ రవీంద్రన్. వైవిద్యభరితమైన కథ ల తో మంచి సక్సెస్ ను సంపాదించుకున్న రాహుల్ త్వరలో ఒక కొత్త చిత్రం లో నటించబోతున్నాడు.