జూన్ 2న వస్తున్న 'వెక్కిరింత'

  • IndiaGlitz, [Saturday,May 27 2017]

రెండు జంట‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ల్లో అస‌లు సిస‌లు స‌రిగ‌మ‌లేంటో వెండితెర‌పై చూడాలంటున్నారు నిర్మాత కాక‌ర్ల నాగ‌మ‌ణి. కాక‌ర్ల రాహుల్‌, శ్వేత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ కోట శ‌క్తి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కత్వంలో కాక‌ర్ల నాగ‌మ‌ణి నిర్మించిన చిత్రం 'వెక్కిరింత‌'. కాక‌ర్ల‌, నాని(శ్రీధ‌ర్‌), వినీత్‌, ప్రేయ‌సి నాయ‌క్‌, మౌనిక రెడ్డి ప్ర‌ధాన తారాగ‌ణం. చంద్ర‌లేఖ‌, భానుప్ర‌సాద్‌.జె సంగీతం అందించారు.
వెక్కిరింత టైటిల్ కి త‌గ్గ‌ట్టే విభిన్న‌మైన చిత్రం. ఈ ఏడాది చిన్న చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ బావుంది. ఆ కోవ‌లోనే పెద్ద విజ‌యం సాధించే చిత్ర‌మిద‌ని నిర్మాత అన్నారు. సినిమాకి అన్నీ బాగా కుదిరాయి. ఇద్ద‌ర‌మ్మాయిలు.. ముగ్గుర‌బ్బాయిలు.. రెండు ప్రేమ‌క‌థ‌లు .. ఇదే మా సినిమాలోని అస‌లు ట్విస్ట్‌. మంచి మ్యూజిక్ కుదిరింది. జూన్ 2న‌ ఈ సినిమాని థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నామ‌ని తెలిపారు.
ఈ చిత్రానికి , సాహిత్యం: మ‌నాశ్రీ, ఎస్‌.కె.షాహి, ఎడిట‌ర్ః నాగార్జున‌.ఎం, సంగీతం: చంద్ర‌లేఖ‌, కెమెరాః వాసిరెడ్డి స‌త్యానంద్‌, భానుప్ర‌సాద్‌.జె, డైలాగ్స్: సాయి రామ‌కృష్ణ‌, నిర్మాత: కాక‌ర్ల నాగ‌మ‌ణి, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: జంగాల నాగ‌బాబు.

More News

25 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ రాజశేఖర్ 'గరుడ వేగ 126.18 ఎమ్'

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా,చందమామ కథలు,గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో

బాలయ్యకు నో చెప్పినవాడు,, చిరుకు ఎస్ అంటాడా?

మెగాస్టార్ ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

షాకిస్తున్న సమంత...

అక్కినేని ఇంటివారి కోడలు కానున్న సమంత జోరు మాత్రం తగ్గడం లేదు.

మరోసారి నారా హీరోతో సుధీర్ బాబు...

భలే మంచి రోజుతో సక్సెస్ కొట్టిన సుధీర్ బాబు,ఆ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరాంఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న 'శమంతకమణి'

రజనీపై కమల్ కామెంట్..

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై పలు ఆసక్తికరమైన వార్తలు వినపడుతున్నాయి.