ప్రీమియర్ షోతో సూపర్ రెస్పాన్స్ అందుకున్న'వెంకటాపురం' సంతోషంలో యూనిట్ సభ్యులు

  • IndiaGlitz, [Thursday,May 11 2017]

గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్ మీద రాహూల్ మ‌హిమా మ‌క్వానా న‌టించగా శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన వెంక‌టాపురం సినిమా ఈనెల 12న విడుద‌ల కాబోతుంది. గురువారం స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో వేసింది చిత్ర యూనిట్. ఈ షోకు మీడియానుంచే కాకుండా ప‌బ్లిక్ నుంచి కూడా సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. పోస్ట‌ర్ నుంచి ట్రైల‌ర్ వ‌ర‌కు ఎంత ఆశ‌క్తి రేపిందో సినిమా కూడా అంతే ఉత్కంఠ‌గా సాగిందంటూ రెస్పాన్స్ రావ‌డంతో యూనిట్ ఆనందంగా ఉంది. శుక్ర‌వారం నాడు వెంక‌టాపురం. 250కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కాబోతుంది.
ఎంగేజింగ్ స్క్రీన్ప్లేతో వెంక‌టాపురం తెర‌కెక్కింది. సినిమాకు క‌థ‌నంతో పాటు సినిమాటోగ్రఫి ప్ల‌స్ అని చెపుతున్నారు. హ్య‌పీడేస్ ఫేం రాహూల్ ఈ సినిమాలో కొత్త లుక్ తో పాటు సిక్స్ ప్యాక్ చేసి ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా మెద‌టి భాగంలో వైజాగ్ విజువ‌ల్స్ హీరో, హీరోయిన్స్ మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు హ్రుద‌యాన్ని హ‌త్తుకునేలా ఆక‌ట్ట‌కొవ‌ట‌మే కాకుండా, మెద‌టి భాగంలో వ‌చ్చే ప్ర‌తి ప్ర‌శ్న‌కి స‌మాధానం సెకాంఢాఫ్ లో ద‌ర్శ‌కుడు క్లారిటి గా చెప్ప‌టం విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు కురుస్తున్నాయి. ఈ శుక్ర‌వారం వెంక‌టాపురం విజ‌యం ఖాయంగా క‌నిపిస్తుందని నిర్మాత అన్నారు

More News

మే 19 న 'శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట'

గాయత్రి ప్రోడక్షన్స్ బ్యానర్ లో నూతన నటీనటులతో దర్శకుడు నరేష్ పెంట దర్శకత్వంలో

చెన్నై లో 'మిక్చర్' పొట్లం ప్రీమియర్ షో

శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు

'కేశవ' మే 19న గ్రాండ్ రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...

ఇక పై 'మా' తక్షణ సహాయం 2లక్షలు!

'మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘం)మెంబర్ల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.

ఈ నెలఖరున గోల చేస్తామంటున్న 'ప్రేమలీల..పెళ్లి గోల' టీమ్!

రెండు దశాబ్ధాలకు పైగా రాయలసీమలో నాలుగు వందలకు పైగా చిత్రాలను పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.