బిగ్ బాస్ హోస్ట్‌గా వెంక‌టేష్‌

  • IndiaGlitz, [Wednesday,January 02 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజ‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది. తొలి సీజ‌న్‌లో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ సీజ‌న్‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది. త‌ర్వాత ఎన్టీఆర్ బిజీగా మారిపోవ‌డంతో బిగ్‌బాస్ సీజ‌న్ 2కు నాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సీజ‌న్‌లో నాని వ్యాఖ్యానంపై ... త‌న ప్ర‌వ‌ర్త‌న‌పై చాలా ర‌కాలైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు నాని. మూడో సీజ‌న్‌కు నిర్వాహ‌కులు ప్రీ ప్లానింగ్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా వివాదాల‌కు దూరంగా క్రేజ్‌ను తెచ్చుకునేలా సీజ‌న్ ఉండాల‌నుకుంటున్నార‌ట‌. అందుకోస‌మ‌ని బిగ్‌బాస్ సీజ‌న్ 3కి వెంక‌టేశ్‌ను హోస్ట్‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

More News

అకీరా ర‌క్తంలోనే ఉందంటున్న రేణుదేశాయ్‌

ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణుదేశాయ్ ద‌ర్శ‌కురాలిగానే కాదు.. ర‌చ‌యిత‌గా కూడా త‌న ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తున్నారు. రీసెంట్‌గా ఆమె పొయెట్రీ పుస్త‌క రూపంలో విడుద‌లైంది.

నిర్మాత‌గా కొర‌టాల‌...

'మిర్చి'తో దర్శ‌కుడిగా మారిన కొర‌టాల శివ త‌ర్వాత తెర‌కెక్కించిన 'శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద రేంజ్‌లో హిట్ అయ్యాయి.

ఎమీ జాక్స‌న్ ఎంగేజ్‌మెంట్ 

బ్రిటీష్ సుంద‌రాంగి ఎమీజాక్స‌న్ 'మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం', 'ఎవ‌డు', 'అభినేత్రి', ' ఐ', '2.0' చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

క‌న్య‌త్యం పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్‌

అమ్మాయి క‌న్య‌త్వంపై బాలీవుడ్ న‌టి క‌ల్కి కొచ్లిన్ చేసిన బోల్డ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సెన్సేష‌న‌ల్ అయ్యాయి. పెళ్లి అయ్యేంత వ‌ర‌కు క‌న్య‌గా ఉండి

ఒకేసారి రెండు సినిమాలు..

త‌మిళ హీరో ధ‌నుష్ ఏకంగా రెండు సినిమాల్లో న‌టించ‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌లో రెండు సినిమాల‌ను ఆయ‌న ఓకే చేయ‌డం విశేషం.