వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Monday,November 05 2018]

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు దగ్గుబాటి ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనుమడితో జరగనున్నట్లు గత రెండు నెలల కిందట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆశ్రిత మరియు అబ్బాయి ఇద్దరు ఎప్పటినుండో ఫ్రెండ్స్ ఆట. ఆ ఫ్రెండ్ షిప్ కాస్త ఇష్టాంగా మారడం తో దగ్గుబాటి ఫామిలీ మరియు సురేందర్ రెడ్డి ల ఫ్యామిలీలు కలిసి మాట్లాడుకొని పెళ్లి తేదిని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ నెల నవంబరు 24న వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు ముహుర్తాన్ని ఖరారు చేశారు.

దింతో దగ్గుబాటి ఇంట్లో పెండ్లి సందడి అప్పుడే మొదలైపోయింది. సినిమా పారిశ్రామిక వేత్తల వర్గానికి చెందిన వివాహం కావడంతో ఈ వివాహానికి భారీ ఎత్తున సెలబ్రెటీలు పొలిటికల్ లీడర్స్, మరియు పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రస్తుతం దగ్గుబాటి ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఒక బేకరీ ని రాం చేస్తోంది. మరి ఆశ్రితని చేసుకోబోయే వరుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More News

డైరెక్టర్ జి . నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రాయలసీమ లవ్ స్టోరీ మోషన్ పోస్టర్ విడుదల

వినోద ప్రధాన చిత్రాలకు పెద్ద పీట వేసే దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి  రాయలసీమ లవ్ స్టోరీ చిత్ర మోషన్ పోస్టర్ ని , ఫస్ట్ లుక్ ని  విడుదల చేసారు .

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే హీరో - కమల్ కామరాజ్

కాన్సెప్ట్ ఓరియెంటడ్ కథలు ఆకట్టుకుంటున్న ట్రెండ్ లో 'లా' మూవీ ఆ ట్రెండ్ ని కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్.

సెన్సార్ పూర్తి చెసుకున్న 'కొత్త కుర్రోడు'

శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో

సినిమా హాల్ ఎన్ టర్ టైన్ మెంట్ లో నందితా శ్వేత

కొత్తతరం ఆలోచనలు రూపం అయిన సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోకి మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నందితశ్వేత అడుగు పెట్టింది.

రామ్ చరణ్ బోయపాటిల ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.