'గురు' ముందుగానే వస్తున్నాడా..?

  • IndiaGlitz, [Wednesday,March 22 2017]

విక్ట‌రీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో రూపొందిన చిత్రం 'గురు'. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధ‌కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ఎస్‌.శ‌శికాంత్ నిర్మించారు. రీసెంట్‌గా ఈ సినిమా పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేస్తార‌ని అనుకున్నారు.
అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం సినిమా మార్చి 31నే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఎందుకంటే మ‌ణిర‌త్నం 'చెలియా' కూడా ఏప్రిల్ 7న విడుద‌ల‌వుతుండ‌టంతో రెండు సినిమాల‌కు క్లాష్ ఎందుక‌ని అనుకుంటున్నార‌ట నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రావ‌చ్చు.

More News

ధనుష్ సినిమా రిలీజ్ డేట్

ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి థాను వి.ఐ.పి2

'కేశవ' టీజర్ ను విడుదల చేసిన సుకుమార్

నిఖిల్,రీతూవర్మ,ఈషా గోపికర్ తారాగణంగా దేవాంశ్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో

బాలీవుడ్ క్వీన్ ను డైరెక్ట్ చేయనున్న క్రిష్...

గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురమ్,రీసెంట్ గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి విలక్షణ చిత్రాల డైరెక్టర్ జాగర్ల మూడి క్రిష్

'ఆపాత మధురం' పుస్తకావిష్కరణ

మ్యూజికాలజిస్ట్ హాసంరాజా పాటల,వాటి రాగాలపై రాసిన 'ఆపాత మధురం' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల సికింద్రాబాద్ లో జరిగింది.

పాండిచ్చేరిలో 'రాజు గారి గది 2' మూడో షెడ్యూల్!

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "రాజు గారి గది" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే "రాజు గారి గది 2".