మరో రీమేక్ వెంకీ...

  • IndiaGlitz, [Monday,May 08 2017]

ఈ ఏడాది గురు చిత్రంతో హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్, ఇప్పుడు మ‌రో రీమేక్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. మ‌ల‌యాళ హిట్ చిత్రం ప్రేమ‌మ్‌ను తెలుగులో ప్రేమ‌మ్‌గానే రీమేక్ చేసి హిట్ అందుకున్న నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఇప్పుడు ఈసారి బాలీవుడ్ సినిమా 'జాలీ ఎల్ఎల్‌బి2' చిత్ర రీమేక్ హ‌క్కుల‌ను 1.7 కోట్ల రూపాయ‌ల‌కు చేజిక్కించుకున్నాడ‌ట‌.

అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళ‌ను సాధించింది. ఈ సినిమా రీమేక్‌లో వెంక‌టేష్ న‌టించ‌నున్నాడని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే డిసెంబ‌ర్‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌.

More News

అభిమానులకు ప్రభాస్ థాంక్స్...

ఇండియన్ సినిమాలోనే 1000 కోట్లు సాధించిన తొలి చిత్రం 'బాహుబలి-2.

అమెరికాలో బాహుబలి సెన్సేషన్..

ప్రభాస్,రానా,అనుష్క,సత్యరాజ్,రమ్యకృష్ణ తారాగణంగా రాజమౌళి రూపొందించిన

బాహుబలికి పవర్ స్టార్ అభినందనలు...

1000 కోట్ల కలెక్షన్స్ తో ప్రపంచ సినిమాలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి.

మే 26న ప్రపంచ వ్యాప్తంగా నాగచైతన్య 'రారండోయ్.. వేడుక చూద్దాం'

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాకు రంగం సిద్ధం..

హీరో, నిర్మాత అయిన కళ్యాణ్రామ్ ఇజం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. హీరోగా సినిమాను వెంటనే స్టార్ట్ చేయలేదు. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో `జై లవకుశ` సినిమాను నిర్మిస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్ నటించే సినిమాకు కూడా అన్నీ సిద్ధమయ్యాయి.