close
Choose your channels

హీరో వెంక‌టేశ్‌కి స్వ‌ల్ప‌గాయం

Sunday, August 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో వెంక‌టేశ్‌కి స్వ‌ల్ప‌గాయం

విక్ట‌రీ వెంక‌టేశ్‌కి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయి. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`. డి.సురేశ్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. బాబీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వెంక‌టేశ్‌, పాయల్ రాజ్‌పుత్‌ల‌పై రామోజీఫిలిం సిటీలో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆ సంద‌ర్భంలో వెంక‌టేశ్ కాలు స్వ‌ల్పంగా బెణికింది. దీంతో యూనిట్ షూటింగ్‌ను ఆపుచేసింది. వెంకీ గాయాన్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్లు కొన్నిరోజుల విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.