వెంకీ సినిమా టైటిల్...

  • IndiaGlitz, [Tuesday,July 28 2015]

విక్టరీ వెంకటేష్, ఏ బేషజాలు లేని స్టార్ హీరో. మల్టీస్టారర్ చిత్రాలకైనా, కామెడి ఎంటర్ టైనర్ మూవీస్ ఏదైనా ఆయనకి నచ్చితే చాలు. ఇమేజ్ ను పక్కన పెట్టి నటించడానికి రెడీ అయిపోతాడు. త్వరలోనే వెంకీ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభం కానుంది.

ఈ చిత్రం యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటీ నిర్మాతగా రూపొందనుందట. ఓనమాలు', మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాల ఫేమ్ క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి సంతోషమే సగం బలం' అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. ఈ చిత్రంలో లక్ష్మీ', తులసి' చిత్రాలు తర్వాత నయనతార మరోసారి జత కట్టనుంది. ఈ జోడి హ్యాట్రిక్ సాధిచాలని కోరుకుందాం.

More News

కలాంగారికి ఏకలవ్య శిష్యుణ్ణి - నారా రోహిత్

ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి.

ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి - మంచు మోహన్ బాబు

దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు.

దేశానికే తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు.

పాటల చిత్రీకరణలో 'త్రిపుర'

స్వాతి టైటిల్ రోల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'.

అప్పుడు చెర్రీతో..ఇప్పుడు బన్నితో..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్ కి బాబాయ్ బంగారిగా నటించిన సీనియర్ హీరో శ్రీకాంత్ త్వరలో మెగా క్యాంప్ హీరో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, బోయపాటి చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తాడట.