పవన్ తో మరోసారి వెంకీ...

  • IndiaGlitz, [Wednesday,June 21 2017]

గోపాల గోపాల చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లు క‌లిసి న‌టించారు. సినిమా కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి రిపీట్ కానుంద‌ట‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌.

అయితే అధికార‌కంగా ఏది క‌న‌ఫర్మ్ కాలేదు. జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాల త‌ర్వాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ. సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

అఖిల్ సినిమా కొత్త టైటిల్...

అక్కినేని అఖిల్ హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో

కొంపలు కూలుస్తావు కదయ్యా నువ్వు - మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మరోసారి స్టేజ్ పై తన కోపాన్ని ప్రదర్శించాడు.

'జయదేవ్ ' చిత్రం గంటా రవికి శుభారంభం అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్

వెండితెరపై మెరవనున్న సానియా?

క్రీడల్లో టెన్నిస్కి ఓ ప్రత్యేక స్థానం వుంది. ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ క్రీడాకారులకు అభిమానులుంటారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారుల్లో స్టెఫీగ్రాఫ్లాంటి వారు ఈ ఆటకు ఓ గ్లామర్ని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వస్తే ఆ బాధ్యతను భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీసుకుంది.

చిరంజీవి సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం!

చిరంజీవి తన 151వ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.