రానాకు వెంకటేష్ వాయిస్ ఓవర్...

  • IndiaGlitz, [Tuesday,September 27 2016]

ద‌గ్గ‌బాటి రానా హీరోగా తాప్సీ హీరోయిన్‌గా సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పివిపి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్‌థ్రిల్ల‌ర్ ఘాజి. . 1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఇండియ‌న్ నేవీలో కీల‌క‌పాత్ర పోషించిన ఈ యుద్ధ‌నౌక స‌ముద్రంలోనే మునిగిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకుని భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది.

ఇండో పాక్ యుద్ద స‌మయంలో ఎలాంటి ప‌రిస్థితులు త‌లెత్తాయి అనే అంశాల‌ను ప్రేక్ష‌కుల‌కు చెబుతూనే సినిమాలోకి వారిని తీసుకెళ్ళ‌డానికి ఎవ‌రైనా వాయిస్ ఓవ‌ర్‌తో సినిమాను స్టార్ట్ చేస్తే బావుంటుంద‌ని యూనిట్ భావించింద‌ట‌. వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ అయితే మంచి క్రేజ్ ఉంటుంద‌ని యూనిట్ భావించింద‌ట‌. త్వ‌ర‌లోనే అబ్బాయికి బాబాయ్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్నాడు. ఈ సినిమాను హిందీలో క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ వెర్ష‌న్స్‌లో ఫిభ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌నున్నారు.

More News

రవితేజ మూవీకి ముహుర్తం ఖరారు..!

మాస్ రాజా రవితేజ-సర్ధార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.

చైతు ప్రేమ‌మ్ సెన్సార్ పూర్తి..!

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.

మూడు భాషల్లో ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నతాజా చిత్రం బాహుబలి 2.ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో

స్టూడెంట్ నెం 1 స‌క్సెస్ క్రెడిట్ పృధ్వీతేజ్ కే చెందుతుంది - రాజ‌మౌళి..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన స్టూడెంట్ నెం 1 చిత్రం రిలీజై నేటికి 15 ఏళ్లు పూర్త‌య్యింది. స్టూడెంట్ నెం 1 చిత్రం రాజ‌మౌళికి మొద‌టి చిత్రం. ఎన్టీఆర్ కి రెండవ చిత్రం. వీరిద్ద‌రి కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది.

పెళ్లిచూపులు చిత్రానికి అక్కినేని అవార్డ్..!

విజయ్ దేవరకొండ-రీతువర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం పెళ్లిచూపులు.