close
Choose your channels

'వెంకీ మామ‌' టీజ‌ర్ ఎప్పుడో తెలుసా?

Saturday, May 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`వెంకీ మామ‌` టీజ‌ర్ ఎప్పుడో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య నిజ జీవితంలోనే కాదు.. రీల్ లైఫ్‌లోనూ మామ అల్లుళ్లుగా న‌టిస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర‌మే 'వెంకీ మామ‌'.

త‌ర్వ‌లోనే జ‌మ్మూ కాశ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను జూన్ 6న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఎందుకంటే ఆరోజు డి.రామానాయుడు జ‌యంంతి. అదే రోజున సినిమాకు సంబంధించిన మ‌రో అధికారిక ప్ర‌క‌టన కూడా చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీఖ‌న్నా హీరో్యిన్స్‌గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.