అఖిల్ ఆడియో వేదిక‌

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

నేను విజ‌య‌వాడ నుంచి లాంఛ్ అయితే మీకేమైనా అభ్యంత‌ర‌మా?' అని అడిగి అభిమానుల‌ను ఉర్రూత‌లూగించిన అక్కినేని అంద‌గాడు అఖిల్‌. ఆయ‌న హీరోగా ప‌రిచ‌మ‌వుతున్న సినిమా అఖిల్ పాట‌ల వేడుక ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. పాట‌ల వేడుక‌కు ఆ చిత్ర నిర్మాత నితిన్ హైద‌రాబాద్‌ను వేదిక చేశారు. భారీగా త‌ర‌లిరానున్న ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నితిన్ ఈ ఆడియో వేడుక‌కు గ‌చ్చిబౌలి స్టేడియాన్ని వేదిక చేశారు.

వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సాయేషా సైగ‌ల్ నాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు త‌మ‌న్‌, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని చేశారు. మ‌నం సినిమాలో ఒక్క సీన్‌లో క‌నిపించిన అఖిల్‌కి సోలో హీరోగా ఇదే తొలి సినిమా. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 20న అఖిల్ ఆడియో విడుద‌ల కానుండ‌టం గ‌మ‌నార్హం

More News

ర‌జ‌నీ జోక‌ర్ కాద‌ట

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

అమ‌ల‌కి నాగ్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్..?

శ్రీమ‌తి అమ‌ల పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున శ్రీమ‌తి అమ‌ల‌కి బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

సుదీప్ డైవ‌ర్స్

ఈగ సినిమాతో తెలుగులో త‌న న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన సుదీప్ త‌న 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లికారు.

న‌వంబ‌ర్ నుంచి సింగం3

సింగం3 షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి మొద‌లుకానుంది. య‌ముడు, సింగం2 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రి ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

అక్టోబ‌ర్‌లో షేర్‌

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన షేర్ అక్టోబ‌ర్ రెండో వారంలో విడుద‌ల కానుంది. మ‌ల్లికార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.