ప్రముఖ నటుడు రావి కొండలరావు ఇక లేరు..

  • IndiaGlitz, [Tuesday,July 28 2020]

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు నేడు మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో ఆయన బాధపతున్నట్లు సమాచారం. 1932 ఫిబ్రవరి 11న సామర్లకోటలో రావి కొండలరావు జన్మించారు. 1958లో శోభ సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు.

రావి కొండలరావు దాదాపు 30 సినిమాల్లో నటించారు. చివరిగా ఆయన 2008లో వచ్చిన ‘కింగ్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. భైరవద్వీపం, బృందావనం చిత్రాలకు సంభాషణలు అందించగా.. పెళ్లిపుస్తకం చిత్రానికి కథను అందించారు. ఆయన సతీమణి రాధాకుమారి 2012లో మరణించారు. వీరిద్దరూ పలు సినిమాల్లో నటించడమే కాకుండా పలు సినిమాలకు డబ్బింగ్ సైతం చెప్పారు. రావి కొండలరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More News

బాల‌య్య‌తో స్నేహ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

ఆ వ్యక్తి కనిపిస్తే దేహశుద్ధి తప్పదు: సింగర్ సునీత

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత చైతన్య అనే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మ‌రోసారి సామాజిక బాధ్య‌త‌ను తెలియ‌జేసిన మ‌హేశ్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రంగం అంతా స్తబ్దుగా మారింది. థియేట‌ర్స్  మూత‌ప‌డ్డాయి, సినిమా షూటింగ్స్ ఆగాయి.

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ త్రిభాషా చిత్రం...

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ త‌న‌యుడు మ‌మ్ముటి త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన దుల్క‌ర్ సల్మాన్ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

కరోనా విషయమై అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం

రాష్ట్రంలో కరోనా వ్యవహారంపై హైకోర్టులో నేడు కూడా విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు చీఫ్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ,