వెంటిలేటర్‌పై సీనియర్ నటి జయంతి..

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

సీనియర్ నటి జయంతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నారు. కొంతకాలంగా జయంతి ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆమె శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిటనట్టు తెలుస్తోంది. దీంతో జయంతి కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని.. 24 గంటలు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించలేమని వైద్యులు తెలిపారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. తెలుగులో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంరభించిన జయంతి.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.

More News

బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

హరీషన్న స్పందించి యశోదాలో బెడ్ ఇప్పించారు: జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి

మంత్రి హరీష్‌రావును ప్రజల మనిషి అని అంతా భావిస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చూపిన శ్రద్ధ, చొరవ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది.

నేను అందుకే ఐసోలేషన్‌లో ఉన్నా: యాంకర్ ఝాన్సీ

పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడటంతో ఇతర నటీనటులకు, యాక్టర్స్‌కూ కరోనా ఉందంటూ రూమర్స్ పెరిగిపోతున్నాయి.

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

డిజిట‌ల్ మాధ్య‌మానికి ఆడియెన్స్ నుండి ఆద‌ర‌ణ క్ర‌మంగా పెర‌గుతుంది. వెండితెర‌తో పాటు ఓటీటీ కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న టాప్‌స్టార్స్‌,