close
Choose your channels

విజయ్ ఆంథోని నేత్రదానం

Saturday, September 1, 2018 • తెలుగు Comments

విజయ్ ఆంథోని నేత్రదానం

రాజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో చైన్నై లో జరిగిన ఐ డొనెషన్ క్యాంపెన్లో విజయ్ ఆంథోని పాల్గొన్నారు. నేత్రదానం యొక్క ఉద్దెశాలను, ఉపయోగాలను తెలియచెయటంతోపాటు స్వయానా విజయ్ ఆంథొని నేత్రదానం చెసెందుకు సైన్ చేసి ఆదర్శంగా నిలిచారు.

ప్రొఫెషనల్ గా విజయ్ ఆంథొని ఎంత మంచి నటుడో, పర్సనల్ గా అంత కంటే‌ మంచి హృదయం ఉన్న వ్యక్తి అని, ఈ సందర్బంగా రాజన్ ఐ కేర్ సభ్యులు కొనియాడారు. ఇక ప్రస్తుతం విజయ్ ఆంథోని రోషగాడు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రంలో విజయ్ ఆంథొని సరసన నివేతా పెతురాజ్ హీరొయిన్ గా నటిస్తొంది. గణేషా దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంథోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు