'స‌ర్కార్' ఆడియో డేట్‌

  • IndiaGlitz, [Friday,August 24 2018]

హీరో విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘సర్కార్’. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై ఈ చిత్రం నిర్మితవువుతుంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రధారి. తుపాకీ, కత్తి సినిమాల తర్వాత విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీపావళి సందర్భంగా నవంబర్‌లో సినిమాను విడుదల చేయుడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి.. ఆగ‌స్ట్ 31న విడుద‌ల‌..

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.

నాగార్జున‌, నాని దేవ‌దాసు టీజ‌ర్ విడుద‌ల‌

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రి ఆస‌క్తిని త‌న‌వైపు తిప్పుకుంటున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాసు. నాగార్జున‌, నాని హీరోలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది.

'క‌త్తి' కోసం ఇద్ద‌రు?

త‌మిళంలో విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'క‌త్తి'. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు.

'2.0' టీజ‌ర్ డేట్‌

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

సెప్టెంబర్ 21న వస్తొన్న 'తారామణి'

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తారామణి'. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది.