విజ‌య్ దేవ‌ర‌కొండ 'నోటా'

  • IndiaGlitz, [Thursday,March 08 2018]

నోటా అంటే రాజ‌కీయాల్లోని వ్యక్తుల‌కు బాగా తెలుసు. న‌న్ ఆఫ్ ది అబౌ అప్ష‌న్‌. పైన ఉన్న వ్య‌క్తులు కారు అనే అర్థంలో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నోటా ఓటును ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసింది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర కొండ టైటిల్ ఇదే అయింది. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

రాజకీయ నేప‌థ్యంలో సాగే సినిమా. విజ‌య్ దేవ‌ర‌కొండ.. అత‌ని తండ్రి పాత్ర‌లో స‌త్య‌రాజ్ న‌టించ‌బోతున్నారు. స‌త్య‌రాజ్ త‌న కొడుకుని రాజ‌కీయాల్లోకి ఎలా లాగాడ‌నేదే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది.

నాజ‌ర్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించింది. రీసెంట్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమా టైటిల్ లోగోను అప్పుడే విడుద‌ల చేసి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది చిత్ర యూనిట్‌.

More News

కాజ‌ల్‌తో పాట పాడుకుంటున్న క‌ళ్యాణ్ రామ్‌

కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'ఎం.ఎల్.ఎ.' మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, కాజల్ పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

నితిన్ త‌రువాత బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ సినిమాలో..

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవ‌లే ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా శ్రీనివాస్ రెడ్డికి ఇదే తొలి చిత్రం.

భ‌ర‌త్ అనే నేను.. కైరా పాత్ర ఏంటంటే..

మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ సినిమా 'భరత్ అనే నేను'. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 16న న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం' విడుద‌ల‌

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ

దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా U -కథే హీరో మొదటి పాట విడుదల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్  చేతులమీదుగా  శ్రీమతి నాగానిక సమర్పణ లో కొవెరా క్రియేషన్స్ బ్యాన ర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న "U కథే హీరో" సినిమాలోని మొదటి పాటను విడుదల చేేశారు.