విజయ్ దేవరకొండ, పరశురాం జిఏ2 చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,April 21 2017]

వ‌రుస సూప‌ర్‌హిట్‌ చిత్రాల త‌రువాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్నివాసు నిర్మాత‌గా జిఏ2 బ్యాన‌ర్ లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో, 'పెళ్ళిచూపులు' ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు.
చిత్ర నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ..''శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 ప్రోడ‌క్ష‌న్ నెం-4 గా , శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం చేసిన‌ ప‌రుశురాం , పెళ్ళిచూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో , మాస్ట‌ర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం'' అన్నారు.
హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ''శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్ని వాసు నిర్మాత‌గా ,జిఏ2 బ్యాన‌ర్‌లో , ప‌రుశురాం గారి ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న చిత్రానికి పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.
ద‌ర్శ‌కుడు ప‌రుశురా మాట్లాడుతూ.. ''అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో , బ‌న్ని వాసు నిర్మాత‌గా, జిఏ2 బ్యాన‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్న చిత్రానికి మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు నిర్మాత అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం'' అన్నారు.
కెమెరా- మ‌ణికంఠ‌న్‌, సంగీతం-గోపిసుంద‌ర్‌, స‌మ‌ర్ప‌కులు- అల్లు అర‌వింద్‌, నిర్మాత‌- బ‌న్ని వాసు, క‌థ‌,మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం- ప‌రుశురాం.

More News

రవితేజకు విలన్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్...

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాలో నటిస్తున్నాడు.

రజనీ సినిమాపై వస్తున్న రూమర్స్ ను ఖండించిన దర్శకుడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తదుపరి సినిమా రూపొందనుంది.

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ '9' మోషన్ పోస్టర్ విడుదల!

గోస్ట్ హంటింగ్ కాన్సెప్ట్ తో తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం '9'. అశ్వనీ కుమార్ దర్శకత్వంలో

వారం ముందుగా రానున్న శ్రీదేవి 'మామ్'

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం

'ఇద్దరి మధ్య 18' రేపే విడుదల

ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో