విజయ్‌ దేవరకొండ స్పోర్టివ్‌నెస్‌....

  • IndiaGlitz, [Monday,July 30 2018]

పెళ్ళిచూపులు, అర్జున్‌ రెడ్డి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఆగస్ట్‌ 15న 'గీత గోవిందం' సినిమా విడుదల కానుంది. బన్ని వాసు నిర్మాతగా.. జి.ఎ 2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో సినిమా రూపొందింది. ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ ఓ ఆటను పాడిన సంగతి తెలిసిందే.

అందులో సాహిత్యం బాగా లేదని... హిందూ పురాణాలను కించ పరిచేలా ఉన్నాయని పెద్ద దుమారం చేలరేగాయి. సోషల్‌ మీడియాలో విజయ్‌ దేవరకొండపై ట్రోలింగ్‌ భారీ స్థాయిలో జరిగింది. దీని గురించి ఆడియో వేడుకలో విజయ్‌ దేవరకొండ ప్రస్తావిస్తూ.. కొన్ని ట్రోలింగ్‌ వీడియోలను కూడా ప్రదర్శించి చూసుకున్నాడు. ఎక్కడా..ఎవరిపై కోపాన్ని ప్రదర్శించకుండా స్పోర్టివ్‌గా వ్యవహరించడం గమనార్హం.

More News

రాహుల్‌ తదుపరి చేయబోయే సినిమా?

హీరోగా నటించిన రాహుల్‌ రవీంద్రన్‌ 'చి||ల||సౌ| చిత్రంతో దర్శకుడిగా మారారు. సుశాంత్‌, రుహని శర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 3న విడుదల కానుంది.

'సాక్ష్యం' సక్సెస్‌ మీట్‌ 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్‌గా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామ నిర్మించిన చిత్రం 'సాక్ష్యం'.

'శివకాశీపురం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ 

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ మాస్టర్‌ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'శివకాశీపురం'.

'ఈ మాయ పేరేమిటో' చిత్రం పెద్ద హిట్ కావాలి - ఎన్టీఆర్‌

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వం

ఐటెం సాంగ్ పూర్తి చేసుకున్న డ్రైవర్ రాముడు

కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా దూసుకుపోతున్న మన  నవ్వుల వీరుడు షకలక శంకర్ . తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది.