న‌వ‌ల ఆధారంగా 'నోటా'

  • IndiaGlitz, [Friday,September 28 2018]

విజ‌య్ దేవ‌ర కొండ తెలుగు, త‌మిళంలో న‌టించిన చిత్రం 'నోటా'. అక్టోబ‌ర్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు 'వెట్టాటమ్‌' అనే న‌వ‌ల ఆధారమ‌ట‌.

షాన్ క‌రుప్పుసామి ర‌చించిన వెట్టాట‌మ్ న‌వ‌ల హ‌క్కుల‌ను కోనుగోలు చేసిన సినిమా రూపంలో స్క్రిప్ట్‌ను రాయించార‌ట‌.

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య న‌డిచే పొలిటిక‌ల్ గేమ్ ఇది. నేటి రాజ‌కీయ ప‌రిస్థితులను ఎన్నింటినో ఈ సినిమా ట‌చ్ చేస్తుంద‌ట‌. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ‌రీన్ ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించారు.

More News

'అర‌వింద స‌మేత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది.

స‌మంత ఘాటు రిప్లై

స‌మంత‌, త‌న భ‌ర్త చైత‌న్య‌, మావ‌య్య నాగార్జున స‌హా కుటుంబంతో క‌లిసి ఐజిబాలో విహార‌యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డ సామ్ భ‌ర్త చైత‌న్య‌తో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

షకలక శంకర్‌ హీరోగా 'ఖైదీ'!!

శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో  షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ'

విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(జె.పి.)కి ఫాస్‌-2018 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

గత 20 ఏళ్ళుగా సినీ, టి.వి., సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 29న విశాల్‌ 'పందెం కోడి 2' ట్రైలర్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'.